Webdunia - Bharat's app for daily news and videos

Install App

దాచేపల్లిలో మరో ఘోరం: 12 బాలికపై ఎంపీటీసీ భర్త రేప్.. 3 నెలల గర్భవతి..

దాచేపల్లి అకృత్యాలకు నిలయంగా మారిపోయింది. గుంటూరు జిల్లా దాచేపల్లిలో మైనర్‌ బాలికపై ఓ వృద్ధుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ ఘటన నుంచి తేరుకోకముందే

Written By selvi
Updated: శనివారం, 12 మే 2018 (17:19 IST)
దాచేపల్లి అకృత్యాలకు నిలయంగా మారిపోయింది. గుంటూరు జిల్లా దాచేపల్లిలో మైనర్‌ బాలికపై ఓ వృద్ధుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ ఘటన నుంచి తేరుకోకముందే అలాంటిదే మరో ఘోరం దాచేపల్లిలో వెలుగుచూసింది. 12 ఏళ్ల బాలికపై దాచేపల్లి మండల కో-ఆప్షన్ సభ్యుడు మాబువలీ అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
గత కొంతకాలంగా బాలికను లొంగదీసుకున్నాడు. ఈ విషయం ఎవరితోనైనా చెప్తే చంపేస్తానంటూ బెదిరించాడు. చేసేదేమీ లేక బాధితురాలు భయంతో మిన్నకుండిపోయింది. అయితే మూడు నెలల పాటు ఆమె శరీరంలో మార్పులు గమనించిన స్థానికులు బాలిక వద్ద గట్టిగా అడగడంతో జరిగిందంతా చెప్పింది. దీంతో పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. ఆపై బాలికను పరీక్షించగా వైద్యులు ఆమె మూడు నెలల గర్భవతి అని నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

అన్నీ చూడండి

Santosh Shoban: మల్టీవర్స్ కామెడీగా సంతోష్ శోభన్ చిత్రం సత్తిబాబు పరలోక యాత్ర లుక్

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10‌: ఛాన్స్ వచ్చింది కానీ.. అమ్మ కోసం వెళ్లలేదు.. సుప్రిత

Sampoornesh Babu :నా కెరీర్ లో కొన్ని మిస్టేక్స్ జరిగాయి - .అయినా రెమ్యూనరేషన్ పరంగా హ్యాపీ : సంపూర్ణేష్ బాబు

Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం, దేవిక భట్ జంటగా KA13 స్పెషల్ పోస్టర్‌

Eesha Rebba : తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా రిలేషన్ నిజమే అనేలా వినాయకుడి పూజ !

తర్వాతి కథనం