Sunday, 25 October 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Sri Rama Navami
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Sun, 25 Oct 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
ఆధ్యాత్మికం
ఆధ్యాత్మికం వార్తలు
శ్రీరామనవమి
శ్రీరామనవమి రోజున సుందరకాండను చదివితే..?
Thursday,March 26, 2026
శ్రీరామ నవమి 2025: సీతారాముల పూజతో అంతా శుభమే.. పాలలో కుంకుమ పువ్వు వేసి?
శ్రీరామనవమి.. వీలైతే ఇవి చేయండి.. ఇవి మాత్రం చేయకండి..
శ్రీరామ నవమి.. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే.. ఏం చేయాలి?
భద్రాచలం సీతమ్మకు సిరిసిల్ల నుంచి పెళ్లి చీర.. వెండి పోగులతో..?
రాములోరి కల్యాణం.. 8 కేజీల గోటి తలంబ్రాలు సిద్ధం
Thursday, March 30, 2023
శ్రీరామ నవమి.. రామబంటుకు సింధూరం.. సీతారామ కళ్యాణాన్ని వీక్షితే..
Wednesday, March 29, 2023
శ్రీరామ రక్షా స్తోత్రం, రామాయ రామభద్రాయ రామచంద్రాయ
Saturday, April 9, 2022
శ్రీరామ నవమి రోజున కారం, ఉప్పు ఎక్కువగా వాడొద్దు..
Saturday, April 9, 2022
శ్రీరామ నవమి: పానకం, వడపప్పు ఎలా చేయాలంటే?
Friday, April 8, 2022
శ్రీరామ నవమి వేడుకలు... కుటుంబంలో ఆనంద డోలికలు
Friday, April 8, 2022
ఏప్రిల్ 15న ఒంటిమిట్ట రామయ్య కల్యాణం
Friday, April 1, 2022
రాముడు జీవితంలో ఎన్నో వైఫల్యాలు... ఐనా ఆ దేవుడినే భారతదేశమంతటా ఎందుకు కొలుస్తారు...?
Wednesday, April 21, 2021
శ్రీ రామ రామ రామేతి.. అంటే..? రామ నామాన్ని జపించలేని వారు..?
Tuesday, April 20, 2021
13 నుంచి భద్రాచలంలో శ్రీరామ నవమి వేడుకలు
Monday, April 12, 2021
రామ నవమి, శ్రీరామ పట్టాభిషేకం పారాయణం చేస్తే?
Wednesday, April 1, 2020
శ్రీరామ నవమి ఎప్పుడు చేయాలి?
Wednesday, April 1, 2020
శ్రీరామ నవమి: రామ నామ స్మరణ చేసిన పరమేశ్వరుడు, ఏంటా మంత్రం?
Wednesday, April 1, 2020
శ్రీరామనవమి రోజున జరిగే ఉత్సవాలు..?
Saturday, April 13, 2019
భద్రాద్రిలో అట్టహాసంగా మహాపట్టాభిషేకం.. రాజదంపతులుగా దర్శనమిచ్చిన సీతారాములు
Tuesday, March 27, 2018
next news
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
Cyclone Threat: అర్నాబ్ తుఫాను.. తెలంగాణ జిల్లాలకు రెడ్ అలెర్ట్
బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అర్నాబ్ తుఫాను ప్రభావంతో, అక్టోబర్ 28న తెలంగాణలో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో అక్కడక్కడా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఈ జిల్లాలకు 'రెడ్ అలర్ట్' జారీ చేసింది. శనివారం విడుదల చేసిన సూచనల ప్రకారం, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ మరియు సూర్యాపేట జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జనగాం, నల్గొండ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
పాకిస్థాన్ వల్లే కాశ్మీరీలు ప్రాణాలతో ఉన్నారు : ఫరూక్ అబ్దుల్లా
జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా కేంద్ర ప్రభుత్వంపై స్థానిక యంత్రాంగంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పాకిస్థాన్ వల్లే కాశ్మీరీలు ప్రాణాలతో ఉన్నారని, కాశ్మీరీల పట్ల కేంద్ర ప్రభుత్వం ఉద్దేశాలు సరిగా లేవని సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లాలోని జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
మీసంతో పుట్టిన పసికందు.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో (video)
ఈక్వెడార్‌లో పుట్టిన ఒక పసికందు వీడియోపై నెట్టింట వైరల్ అవుతోంది. ఆ బిడ్డ పెదవి పైన, అచ్చం మీసంలా కనిపించే నల్లటి వెంట్రుకలతో ఉన్న వీడియో ఒకటి వైరల్ అయింది. ముఖంలోని ఈ అసాధారణ లక్షణం ఆన్లైన్లో వెంటనే ప్రజల దృష్టిని ఆకర్షించింది. చాలామంది ఆ పసికందుపై రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
పంజాబ్‌లో కారు బీభత్సం : టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
పంజాబ్ దారుణ ఘటన చోటుచేసుకుంది. పాటియాలా జిల్లాలో ఓ కారు బీభత్సం సృష్టించింది. టోల్ ప్లాజా వద్ద రుసుము చెల్లించకుండా వేగంగా దూసుకొచ్చి, అడ్డుగా ఉన్న బ్యారియర్‌ను ఢీకొట్టింది. ఆ సమయంలో అక్కడ వీధుల్లో ఉన్న ఓ ఉద్యోగిని ఢీకొట్టి, అతడిని కారు బానెట్‌పై కొన్ని మీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది. ఈ షాకింగ్ ఘటన శనివారం తెల్లవారుజామున జరిగింది.
షాపులో కూర్చుని వున్న మనిషిని హత్తుకున్న కోతి.. వీడియో వైరల్
ఇంటర్నెట్లో ఓ కోతి వీడియో వైరల్ అవుతోంది. షాపులో కూర్చుని వున్న వ్యక్తి వద్దకు కోతి వచ్చింది. దీంతో కాస్త జడుసుకున్న ఆ వ్యక్తి.. కాస్త కుదురుకుని కోతి ఏం చేస్తుందో చూద్దామని కూర్చున్నాడు. అయితే ఆ కోతి ఆ మనిషి దగ్గరికి వచ్చింది. అంతేగాకుండా అతని వద్దకు వచ్చి హత్తుకుంది. అలా హత్తుకుంటూ కొన్ని నిమిషాలు వుండిపోయింది. ఆపై దూరం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
లేటెస్ట్
25-10-2026 నుంచి 31-10-2026 వరకు మీ వారఫలాలు - ఎవరినీ తప్పుపట్టవద్దు
మేషం: అశ్విని, భరణి 1,2,3,4 పాదాలు, కృత్తిక 1వ పాదం శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. ప్రముఖుల రాక సంతోషం కలిగిస్తుంది. కానుకలు ఇచ్చిపుచ్చుకుంటారు. ఊహించిన ఖర్చులే ఉంటాయి. నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. అందరితోనూ మితంగా మాట్లాడండి. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. బుధవారం నాడు ఒక సంఘటన ఆలోచింపజేస్తుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వండి. ఒంటెద్దు పోకడ తగదు. ఆరోగ్యం సంతృప్తికరం. మీ సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను అధిగమిస్తారు. ఉమ్మడిగా కంటే సొంత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. అధికారులకు హోదా మార్పు, స్థానచలనం. పంచాలు, బెట్టింగుల జోలికి పోవద్దు.
కలలో ఏమైనా తింటున్నట్లు చూస్తే.. పండ్ల రసం తాగినట్లు కలగంటే?
స్వప్న శాస్త్రం ప్రకారం, ఒక వ్యక్తి కలలో ఉసిరికాయ తిన్నట్లు చూస్తే, మీ సంపదను సంపాదించడానికి సంబంధించిన కోరిక నెరవేరబోతోందని అర్థం. అంటే, మీరు డబ్బు సంపాదించే అవకాశం పెరుగుతుంది. ఈ కల కారణంగా మీ నెరవేరని కొన్ని కోరికలు త్వరలో నెరవేరుతాయని సూచిస్తుంది. కలలో అల్లం తినడం చూస్తే అల్లం ఆహారం, టీ రుచిని పెంచడమే కాకుండా, మీకు ఆనందాన్ని కలిగించేదిగా ఉంటుంది. మీరు అల్లం తిన్నట్లు కలగంటే, మీ విలువ మరియు గౌరవం పెరుగుతుందని అర్థం.
24-10-2026 శనివారం నాటి రాశి ఫలాలు - మాటల్లో సంయమనం పాటించడం మంచిది..
మేషం: అశ్విని, భరణి 1,2,3,4 పాదాలు, కృత్తిక 1వ పాదం. పెండింగ్‌లో ఉన్న పనులు ఒక్కొక్కటిగా పూర్తవుతాయి. ఇతరుల సూచనలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. వృషభం: కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు. ముఖ్యమైన పని కుటుంబ సభ్యుల సహకారంతో పూర్తవుతుంది. కొత్త పెట్టుబడుల విషయంలో పూర్తి వివరాలు తెలుసుకోవాలి.
ప్రపంచ ధ్యాన దినోత్సవ పాలక కమిటీ వైస్ చైర్మన్‌గా శివకృపానంద స్వామీజీ
ప్రపంచ ధ్యాన దినోత్సవ పాలక కమిటీ వైస్ చైర్మన్‌గా, దక్షిణాసియా ప్రాంత చైర్‌పర్సన్‌గా హిమాలయన్ సమర్పన్ మెడిటేషన్ వ్యవస్థాపకులు, ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీశ్రీ శివకృపానంద స్వామీజీ నియమితులయ్యారు. ప్రపంచ ధ్యాన దినోత్సవ సంఘం, ప్రపంచ ధ్యాన ఫౌండేషన్ సంయుక్త ఒప్పందం ద్వారా ఈ నియామకాన్ని ప్రకటించాయి. స్వామీజీ నియామకం అంతర్గత చైతన్యానికి, అత్యాధునిక సాంకేతికతకు మధ్య సమన్వయంపై చర్చకు మార్గం సుగమం చేయనుంది. కృత్రిమ మేధస్సు, అధిక డిజిటల్ అనుసంధానం ఆధిపత్యం పెరుగుతున్న ప్రస్తుత కాలంలో ధ్యానాన్ని కీలక సాధనంగా నిలపాలని ప్రపంచ ధ్యాన దినోత్సవ కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకుంది.
ఏడు జన్మల పాపాలను, కర్మలను తొలగించే శివ నామాల గురించి తెలుసా?
శివ మంత్రాలు ఆధ్యాత్మిక శాంతి, మనోధైర్యం, ఆరోగ్యాన్ని ప్రసాదించేవి. వీటిలో అత్యంత ప్రసిద్ధమైన ఓం నమః శివాయ, మహా మృత్యుంజయ మంత్రం ప్రతికూల శక్తులను నాశనం చేసి, ఒకరి జీవితంలో శుభప్రదమైన మార్పులను తీసుకురాగలవు. మంత్రాలను ఉచ్చరించేటప్పుడు కలిగే ప్రకంపనలు మనస్సును ఏకాగ్రపరచి ఒత్తిడిని తొలగిస్తాయి. తెలియక చేసిన పాపాలు, శాపాలు, దోషాలు తొలగిపోవడానికి శివారాధన సహాయపడుతుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos