1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. శ్రీరామనవమి
  4. Sundarakanda patanam sri Rama Navami

శ్రీరామనవమి రోజున సుందరకాండను చదివితే..?

sri Rama Navami
sri Rama Navami
శ్రీరామనవమి ప్రతి సంవత్సరం చైత్ర శుక్ల పక్షంలో నవమి తిథి రోజున వస్తుంది. 2026లో ఈ పవిత్ర పండుగ మార్చి 27, శుక్రవారం రోజు వచ్చింది. ఈ తిధి మార్చి 26 ఉదయం 11:50 గంటలకు ప్రారంభమై, మార్చి 27 ఉదయం 10:08 గంటలకు ముగుస్తుంది. ఆ రోజున ఉపవాసం, పూజలు నిర్వహించడం ద్వారా జీవితంలో శాంతి, సంతోషం, శ్రేయస్సు లభిస్తాయని భక్తులు నమ్ముతారు. 
 
శ్రీరామునికి పువ్వులు, పండ్లు, దీపం, గంధం సమర్పించి భక్తితో పూజ చేస్తే అంతా మంచి జరుగుతుంది. అలాగే రామరక్షా స్తోత్రం చదవడం ద్వారా మనసుకు ధైర్యం, శాంతి లభిస్తాయని విశ్వాసం. 
 
శ్రీరామ నవమి రోజున ఉపవాసం ఉంటే అంతా మంచి జరుగుతుంది. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసం చేసి, ఆ తర్వాత కాస్త అల్పాహారం తీసుకోవడం మంచిది. ఇది మనసుకు శాంతిని, శరీరానికి ఆరోగ్యాన్ని అందిస్తుంది. శ్రీరామనవమి రోజు పిల్లలతో బాలకాండ లేదా సుందరకాండను చదవించడం మంచిది. 
About Writer
సెల్వి
తర్వాతి కథనం
శ్రీరామనవమి రోజున ఈ రాశుల వారికి అంతా శుభం