గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : మంగళవారం, 4 జూన్ 2024 (12:47 IST)

ap assembly election results 2024 live updates : ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఫలితాలు

AP results 2024
andhra pradesh assembly election results 2024 live updates ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కౌంటింగ్ ప్రారంభమైంది. ఈ ఫలితాల కోసం రాష్ట్రంలోని ప్రజలు మాత్రమే కాదు, దేశం యావత్తూ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఓటింగ్ నాడు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి భారీగా ఓటర్లు తరలివచ్చారు. అలాగే విదేశాల నుంచి ఎన్నారైలు సైతం లక్షల్లో విమాన ఛార్జీలను సైతం భరించి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇదంతా ఏదో ఒక పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పడానికేనా అన్నట్లు సాగింది. మరి ప్రజల తీర్పు ఎలా వుందో ఎప్పటికప్పుడు మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఈ దిగువ పట్టికలో అభ్యర్థుల స్థితి, ఫలితాలను ఎప్పటికప్పుడు నవీకరిస్తుంటాము.
పార్టీ ఆధిక్యం గెలుపు
తెలుగుదేశం  కూటమి  134  
వైఎస్ఆర్‌సిపి 14  
జనసేన / బీజేపీ 20 / 7  
ఇతరులు