గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 9 అక్టోబరు 2024 (16:06 IST)

రేపు మందు కొడదాం.. పోయినసారి లాగే చేద్దాం- మహిళతో వనమా (వీడియో)

Vanama Narendra
Vanama Narendra
ఈ మధ్య రాజకీయ నేతల బాగోతాలు బయటపడుతున్నాయి. తాజాగా బీజేపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్రకుమార్‌ వివాదంలో చిక్కుకున్నారు. కూటమి అధికారంలోకి రావడంతో ఆయన ఇటువంటి వ్యవహారాలకు పాల్పడుతున్నాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో ఓ మహిళతో వీడియో కాల్‌‌లో మాట్లాడుతూ "రేపు నాతో వస్తావా" అంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. "రేపు మందు కొడదాం.. పోయినసారి లాగే చేద్దాం" అంటూ అభ్యంతరకరంగా మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజకీయంగా ఈ వీడియో చర్చకు దారితీస్తోంది.