బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: శనివారం, 9 సెప్టెంబరు 2017 (14:39 IST)

నారా భువనేశ్వరి స్పీచ్ చూసి చంద్రబాబు నోరెళ్ళబెట్టారు..(వీడియో)

నారా భువనేశ్వరి. దివంగత నేత నందమూరి తారకరామారావు కుమార్తెగా, నారా చంద్రబాబునాయుడు భార్యగా అందరికి సుపరిచితురాలే. ఎప్పుడు ఏ కార్యక్రమానికి వెళ్ళినా నారా భువనేశ్వరి మాత్రం మాట్లాడరు. తన పనేదో తాను చేసుకొని వెళ్ళిపోయే భువనేశ్వరి మొదటిసారి స్పీచ్ ఇచ్చారు

నారా భువనేశ్వరి. దివంగత నేత నందమూరి తారకరామారావు కుమార్తెగా, నారా చంద్రబాబునాయుడు భార్యగా అందరికి సుపరిచితురాలే. ఎప్పుడు ఏ కార్యక్రమానికి వెళ్ళినా నారా భువనేశ్వరి మాత్రం మాట్లాడరు. తన పనేదో తాను చేసుకొని వెళ్ళిపోయే భువనేశ్వరి మొదటిసారి స్పీచ్ ఇచ్చారు. అది కూడా అలాంటి ఇలాంటి స్పీచ్ కాదు. ఆ స్పీచ్ విన్న చంద్రబాబు నోరెళ్ళ పెట్టారు. నారా లోకేష్‌ కొడుకు దేవాన్ష్ నానమ్మ ప్రసంగం విని చప్పట్లు కొట్టాడు.
 
ఇదంతా గత వారంరోజుల క్రితం హైదరాబాద్‌లో జరిగిన హెరిటేజ్ ఫ్యాక్టరి కార్యక్రమంలో. హెరిటేజ్ 25 సంవత్సరాలను పూర్తి చేసుకుని విజయ యాత్ర సాగిస్తున్న సందర్భంలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. నారా కుటుంబ మొత్తం కార్యక్రమానికి వచ్చింది. అందులో భువనేశ్వరి స్పీచే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. 10 నిమిషాల పాటు అనర్గళంగా ఆంగ్లంలో మాట్లాడిన భువనేశ్వరి ఒక్క అక్షరం పొల్లు పోకుండా ప్రసంగించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. చూడండి వీడియోలో...