శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : శనివారం, 21 ఆగస్టు 2021 (07:28 IST)

సెప్టెంబర్ 26న ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష

రాష్ట్రంలో ఉన్న నాలుగు ట్రిపుల్ ఐటీల ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసినట్టు వైఎస్సార్ జిల్లా ఆర్జీయూకేటీ చాన్సలర్ చెంచురెడ్డి తెలిపారు.

సెప్టెంబర్ 26న ప్రవేశ పరీక్ష ఉంటుందని, దీని ద్వారా నాలుగు వేల సీట్లు భర్తీ చేయ నున్నట్టు పేర్కొన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వంద మార్కులకు ఈ ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపారు.

ఈ నెల 20 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు