సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By DV
Last Modified: సోమవారం, 26 డిశెంబరు 2016 (20:11 IST)

వర్మను బట్టలూడదీసి విజయవాడలో తిప్పుతాం... రాధారంగ మిత్రమండలి

విజయవాడ: వర్మపై రాధారంగ మిత్రమండలి తీవ్రంగా విరుచుకుపడింది. వర్మ వ్యాఖ్యలపై నిరసనగా పైపుల్ రోడ్‌లో రంగా విగ్రహానికి పాలభిషేకం చేసి రాంగోపాల్ వర్మ ఫ్లెక్సీని హిజ్రాలతో చెప్పులతో కొట్టించిన రంగా అభిమానులు. వంగవీటి చిత్రం ప్రదర్శిస్తున్న థియేటర్ వద్దకు

విజయవాడ: వర్మపై రాధారంగ మిత్రమండలి తీవ్రంగా విరుచుకుపడింది. వర్మ వ్యాఖ్యలపై నిరసనగా పైపుల్ రోడ్‌లో రంగా విగ్రహానికి పాలభిషేకం చేసి రాంగోపాల్ వర్మ ఫ్లెక్సీని హిజ్రాలతో చెప్పులతో కొట్టించిన రంగా అభిమానులు. వంగవీటి చిత్రం ప్రదర్శిస్తున్న థియేటర్ వద్దకు వెళ్లి చిత్రాన్ని నిలిపివేయాలని ధర్నా. వర్మపై చర్యలు తీసుకోవాలని పాయకాపురం పీఎస్‌లో ఫిర్యాదు చేసిన రంగా అభిమానులు.
 
రంగా కుటుంబం గురించి, రాధా గురించి నోరు జారి మాట్లాడితే వర్మ అంతుచూస్తాం. రాధాకి వర్మ బహిరంగ క్షమాపణలు చెప్పాలి. లేకుంటే వర్మ బట్టలు విప్పదీసి విజయవాడలో తిప్పిస్తాం అంటూ రాంగోపాల్ వర్మ దిష్టిబొమ్మ దహనం చేశారు రంగా అభిమానులు.