Daily Horoscope
✕

చాక్లెట్ ఇస్తానంటూ తీసుకెళ్ళి.. ఏం చేశాడో తెలుసా..?

Updated: శుక్రవారం, 26 అక్టోబరు 2018 (15:51 IST)
ఈ కాలంలో ఎక్కడ చూసినా లైంగిక దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. వయసు తేడా లేకుండా చిన్నా, పెద్ద అనే ఇంగిక జ్ఞానం లేకుండా ఎవరు పడితే వారిపై అత్యాచారాలు చేస్తున్నారు. రోజు రోజూకి ఇలాంటి దాడులు అధికమైపోతున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే హైదారాబాద్‌లో..
 
బాలికను చాక్లెట్ ఇస్తానని తీసుకెళ్ళి లైంగిక దాడి చేశాడు. ఈ ఘటన నారాయణగూడలో జరిగింది. వివరాలు తెలుసుకుంటే.. దాడి చేసిన వ్యక్తి నారాయణగూడ గాంధీకుటీర్‌లో ఉండేవాడు. ఇతను మెట్రో రైల్‌లో సెక్యూరటీ గార్డుగా పనిచేస్తున్నాడు. గురువారం నాడు ఓ చిన్నారిని చాక్లెట్ ఇస్తానంటూ ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.   
 
ఆ చిన్నారి బాధతో ఏం చేయాలో తెలియక ఏడ్వటం మెుదలుపెట్టింది. దాంతో ఆ వ్యక్తి చిన్నారికి చాక్లెట్ ఇచ్చి ఈ విషయం గురించి ఎవ్వరికి చెప్పొదంటూ బుజ్జగించి పంపాడు. అసలు విషయం తెలుసుకున్న చిన్నారి తల్లిదండ్రులు నారాయణగూడ పోలిసులకు సమాచారం అధించారు. ఇక పోలీసులు వెంటనే ఆ వ్యక్తిని పోక్సోచట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. 

అన్నీ చూడండి

తొలి సినిమాతోనే బ్లాక్‌బస్టర్ దర్శకుడిగా సత్తా చాటిన జానకిరామ్ మారెళ్ల

రౌడీ జనార్థన మూవీ నుంచి కీర్తి సురేష్ బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్

యూట్యూబ్ సెన్సేషన్ అజయ్ (ఏయ్ జూడ్) హీరోగా కొత్త సినిమా

Nagavamsi: తెలుగునాట జైలర్ 2 ప్రభంజనంపై సంతోషం వ్యక్తం చేసిన సూర్యదేవర నాగవంశీ

Dulquer Salmaanఫ ఆకాశంలో ఒక తార నుంచి రోలర్‌కోస్టర్ రైడ్‌ టీజర్ రిలీజ్

తర్వాతి కథనం