ఒరేయ్ గాడిదా.. నాతో చర్చకు రారా: అయ్యన్నకు సుధాకర్ బాబు కౌంటర్
టీడీపీ నేత అయ్యన్నకు వైసీపీ ఎమ్మెల్యే టిజేఆర్ సుధాకర్ బాబు తీవ్ర స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. ఆయన స్థాయిలోనే బండబూతులు తిట్టిపోశారు. ఆయన ఏమన్నారంటే..!
"గుంటూరులో ఒక వెధవ మన ముఖ్యమంత్రి గారి గురించి ఏదో వాగాడని విన్నాను. వాడి పేరులో అన్నం ఉందిగానీ, నోట్లో ఉన్నదంతా అశుద్ధమే. కాబట్టి, ఈరోజు నుంచి వాడిని అశుద్ధంపాత్రుడుగా పిలవండి.
అధికారం పోయిందని రగిలిపోతున్న ఈ గాడిద ఇలా ఎందుకు మాట్లాడాడో.. ఉత్తరాంధ్ర ప్రజల్ని అడిగితే చెబుతారు. పొద్దున లేస్తే వీడు చేసేది గంజాయి వ్యాపారం. గంజాయి వ్యాపారం గత రెండున్నరేళ్ళుగా బంద్ అయ్యేసరికి ఈ గాడిదకి బీపీ పెరిగిపోయింది.
కాబట్టే, ఒక దళిత మహిళ అని కూడా చూడకుండా హోం మంత్రి గురించి బూతులు మాట్లాడాడు. చివరికి రైతులకు న్యాయం చేయటాన్ని కూడా తప్పుపట్టాడు.
ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు మైనార్టీలకు కేవలం 26 నెలల కాలంలోనే నేరుగా లక్ష కోట్ల రూపాయలు చేతికి అందితే.. ఇక తెలుగుదేశం పార్టీ సమాధి అయిపోయిందన్న భావం ఒక పక్కన, ఈరోజు హైకోర్టు చంద్రబాబు గాడిని, వాడి కొడుకుని తన తీర్పుతో చాచి లెంపకాయ కొట్టిందన్న దానిని డైవర్ చేయాలన్న ఫీలింగ్ మరో పక్కన... ఈ రెండింటితోనే ఈ అశుద్ధంగాడు అశుద్ధ ప్రేలాపనలు పేలుతున్నాడు.
ఒరేయ్ గాడిదా.. నాతో చర్చకు రారా.. నీ సంగతి తేలుస్తా...వాడిని ఇకపై అశుద్ధం పాత్రుడుగా పిలవండి."