1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 17 అక్టోబరు 2021 (20:24 IST)

విశాఖలో ఎదురు కాల్పులు..

విశాఖ జిల్లా పెబ్బంప‌ల్లి అట‌వీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మ‌ధ్య ఎదురుకాల్పులు కొన‌సాగాయి. 
 
ఈ నెల 28 నుంచి ఆగ‌స్టు మొద‌టి వారం వ‌ర‌కు అమ‌ర‌వీరుల వారోత్స‌వాలు ఉండటంతో పోలీసులు తనికీలు చేపడుతున్న సమయంలో మావోయిస్టులు  ఎదురుపడగా ఇరువర్గాలు పరస్పరం కాల్పులు జరిపారు. 
 
అనంతరం మావోయిస్టులు తప్పించుకున్నారు. తప్పించుకున్న మావోయిస్టులు కోసం ఆ ప్రాంతంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.