సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: బుధవారం, 13 సెప్టెంబరు 2017 (21:28 IST)

అనుమానం లేదు... అమరావతి అదిరిపోతుంది(ఫోటోలు)

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రపంచ నగరాలను తలదన్నే నగరంలా అమరావతి నగరాన్ని తీర్చిదిద్దుతానని పదేపదే చెపుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన పూర్తి కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ రాజధాని అమరావతిలో ఎలాంటి కట్టడాలు కట్టాలన్న దానిప

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రపంచ నగరాలను తలదన్నే నగరంలా అమరావతి నగరాన్ని తీర్చిదిద్దుతానని పదేపదే చెపుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన పూర్తి కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ రాజధాని అమరావతిలో ఎలాంటి కట్టడాలు కట్టాలన్న దానిపై ఆయన ఈరోజు పలువురు ప్రతినిధులతో చర్చించారు. ఈ సందర్భంగా పలు ప్లాన్లను కూడా వీక్షించారు. వాటికి సంబంధించిన ఫోటోలివే...