గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : శనివారం, 21 ఆగస్టు 2021 (08:42 IST)

26లోగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-2 సర్వీసెస్లో ఎపి సహకారశాఖలో కో-ఆపరేటివ్ సబ్ రిజిస్ట్రార్ / అసిస్టెంట్ రిజిస్ట్రార్ గా ఎంపికైనవారి జాబితాను apcooperation.nic.in వెబ్సైట్లో ఉంచినట్లు సహకార సంఘాల కమిషనరు కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.

ఎంపికైన అభ్యర్థులు ఈనెల 26 లోగా తమ సర్టిఫికెట్లను గుంటూరు శ్యామలా నగర్ లోని కమిషనరు కార్యాలయంలో వెరిఫికేషన్ చేయించుకోవాలని సూచించింది. సందేహాల నివృత్తి, అదనపు సమాచారం కోసం 8019743906, 9849966252 నెంబర్లను సంప్రదించవచ్చని పేర్కొంది.