గురువారం, 5 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : శనివారం, 26 అక్టోబరు 2024 (13:50 IST)

మరణం ఒక్క క్షణం, ఆశయ సాధన శాశ్వతం: అన్‌స్టాపబుల్‌లో చంద్రబాబు (video)

Balakrishna-Chandrababu
యువరత్న బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ఆహా అన్ స్టాపబుల్ కార్యక్రమంలో ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజా ఎపిసోడ్ హైలెట్స్‌ను సోషల్ మీడియాలో తెదేపా షేర్ చేసింది. అందులో సీఎం చంద్రబాబు నాయుడు తనను గత వైసిపి ప్రభుత్వం అరెస్ట్ చేసిన విధానాన్ని చెప్పారు.
 
''తప్పుడు కేసులో, అక్రమ అరెస్టు చేసి నా ప్రాణాలకే ముప్పు తలపెట్టాలనుకున్నారు. ఆ దిశగా కొన్ని అనుమానాస్పద చర్యలు ఉన్నాయి. నేను ఏ దశలో ధైర్యం కోల్పోలేదు. మరణం ఒక్క క్షణం, కానీ ఆశయ సాధన శాశ్వతం. ఇదే నా ధైర్యం.. ఇదే నా విజయం.. నిజం నిలిచింది.. న్యాయం గెలిచింది.." అంటూ చెప్పారు. ఆ వీడియో చూడండి.