మంగళవారం, 28 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: సోమవారం, 10 మే 2021 (22:15 IST)

గుంటూరు నగరంలో ఇకపై అన్ని శ్మశానాలలో ఉచితంగా‌ అంత్యక్రియలు

గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి స్మశానంలో ఈరోజు నుంచి ఉచితంగా అంత్యక్రియలను చేపట్టాలని ఇందుకయ్యే ప్రతి రూపాయి గుంటూరు నగరపాలక సంస్థ భరిస్తుందని ఏ స్మశానవాటికలో కూడా అంత్యక్రియల కోసం వచ్చిన వారి నుండి రూపాయి కూడా ఆశించకుండా కార్యక్రమం పూర్తి చేయాలని ఆదేశించిన నగర మేయర్ శ్రీ కావటి మనోహర్ నాయుడు మరియు నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా అనురాధ స్పష్టం చేశారు.
 
ఈ రోజు నగరంలోని శ్మశానాలను సందర్శించి వాటికి అభివృద్ధికి కావాల్సిన మౌలికవసతులు కల్పుంచాలని అధికారులను ఆదేశించారు.