1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 25 అక్టోబరు 2016 (12:26 IST)

వాడు కామాంధుడు కాదు.. నరరూప రాక్షసుడు.. కుక్కను చంపి.. లైంగిక దాడి

కామం హద్దులు దాటితే ఎంతటి దారుణానికైనా ఒడిగట్టిస్తుంది. ఢిల్లీకి చెందిన ఓ ముస్లిం యువకుడు.. కుక్కపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఒకటి హైదరాబాద్ నగరంలో వెలుగు చూసింది. తాజాగా వెలుగులోకి ఈ వివరాలను పరిశీల

కామం హద్దులు దాటితే ఎంతటి దారుణానికైనా ఒడిగట్టిస్తుంది. ఢిల్లీకి చెందిన ఓ ముస్లిం యువకుడు.. కుక్కపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఒకటి హైదరాబాద్ నగరంలో వెలుగు చూసింది. తాజాగా వెలుగులోకి ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
ఢిల్లీకి చెందిన అస్లాంఖాన్ అనే 22 యేళ్ళ యువకుడు... బతుకుదెరువు కోసం హైదరాబాద్ నగరంని శాస్త్రిపురానికి వచ్చాడు. అక్కడ చిన్నచిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. 
 
ఈ క్రమంలో తనలోని కామం తలకెక్కడంతో ఆ పరిసరాల్లో ఉండే ఓ కుక్కను చంపిన ఆ కామాంధుడు.. దానిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. దీన్ని చూసిన స్థానికులు అతడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఈ యువకుడిపై జంతు హింస చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.