శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: శుక్రవారం, 3 నవంబరు 2017 (11:40 IST)

తిరుపతిలో ఖుష్బూ క్యాట్ వాక్

తిరుపతిలో నటి ఖుష్బూ సందడి చేశారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రారంభమైన ర్యాలీలో క్యాట్ వాక్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. మూడురోజుల పాటు జరుగనున్న పర్యాటక శాఖ ఎగ్జిభిషన్‌లో వివిధ రాష్ట్రాల నుంచి పర్యాటక శాఖ ప్రతినిధులు హాజరయ్యారు. తారకరామ స్టేడియంలో జ

తిరుపతిలో నటి ఖుష్బూ సందడి చేశారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రారంభమైన ర్యాలీలో క్యాట్ వాక్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. మూడురోజుల పాటు జరుగనున్న పర్యాటక శాఖ ఎగ్జిభిషన్‌లో వివిధ రాష్ట్రాల నుంచి పర్యాటక శాఖ ప్రతినిధులు హాజరయ్యారు. తారకరామ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో ఖుష్బూ కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
 
కళ్లు చెదిరే బంగారు నగలను ధరించి, పట్టుచీరను కట్టుకుని స్టేడియంలో నడిచారు. చాలా రోజుల తరువాత ఖుష్బూను చూసిన అభిమానులు ఆశ్చర్యపోయారు. అందరూ ఖుష్భూకు అభివాదం చేశారు. ఖుష్బూ కూడా అందరినీ చూసి నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు.