గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 18 మే 2017 (22:01 IST)

నందమూరి మోక్షజ్ఞపై మోజుతో నిశిత్ కారు ప్రమాదమా??

కొత్త వార్త... ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిశిత్ కారు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా నిశిత్ నారాయణకు సినిమా పిచ్చి బాగా వున్నదని సమాచారం. ప్రమాదం జరిగిన రోజు రాత్రి 10 గంటల నుంచి తెలుగుదేశం నాయకుడు, హిందూపురం ఎమ్మెల్యే, నందమూరి మోక్షజ్ఞత

కొత్త వార్త... ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిశిత్ కారు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా నిశిత్ నారాయణకు సినిమా పిచ్చి బాగా వున్నదని సమాచారం. ప్రమాదం జరిగిన రోజు రాత్రి 10 గంటల నుంచి తెలుగుదేశం నాయకుడు, హిందూపురం ఎమ్మెల్యే, నందమూరి మోక్షజ్ఞతో సినిమాల గురించి మాట్లాడుకుంటూ వున్నారట.
 
నందమూరి మోక్షజ్ఞ మొదటి సినిమా తనకు అక్కర్లేదు కానీ రెండో సినిమాకు నిర్మాతను మాత్రం తనేనని చెపుతుండేవాడట నిశిత్. అలా ఆరోజు రాత్రి 1 గంట వరకూ అంతా పబ్బులో మాట్లాడుతూ వున్నారట. ఆ సమయంలో బాలయ్య ఫోన్ చేసి మోక్షజ్ఞను తిట్టడంతో అతడక్కడి నుంచి వెళ్లిపోయాడట. ఆ తర్వాత నిశిత్, అతడి స్నేహితుడు కారులో బయలుదేరి ప్రమాదవశాత్తూ మరణించారు.