శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: శనివారం, 3 జూన్ 2017 (13:58 IST)

అలా మాట్లాడితే రోజా నాలుక కోస్తాం... ఎవరు..?(video)

వైసిపి ఎమ్మెల్యే రోజా హిందూ వ్యతిరేకిగా మారారని మండిపడ్డారు శివసేన పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు. మరోసారి రోజా డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడితే నాలుక కోస్తామని హెచ్చరించారు. తిరుచానూరు ఆలయం చుట్టూ బెల్ట్ షాపులు ఉన్నాయని రోజా చెప్పడం విడ్డూరంగా ఉ

వైసిపి ఎమ్మెల్యే రోజా హిందూ వ్యతిరేకిగా మారారని మండిపడ్డారు శివసేన పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు. మరోసారి రోజా డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడితే నాలుక కోస్తామని హెచ్చరించారు. తిరుచానూరు ఆలయం చుట్టూ బెల్ట్ షాపులు ఉన్నాయని రోజా చెప్పడం విడ్డూరంగా ఉందని, అసలు తిరుచానూరు ఆలయానికి రోజా ఎప్పుడైనా వెళ్ళారా అని ప్రశ్నించారు శివసేన పార్టీ నేతలు. 
 
తిరుమలలో శ్రీవారి సేవా టిక్కెట్లను రోజా అమ్మేస్తున్నారని, రోజాకు శ్రీవారిపై ఎంతమాత్రం భక్తి ఉన్నా వెంటనే తన సిఫారసు లేఖలను నిలిపివేసి ఇప్పటివరకు జెఈఓ కార్యాలయంలో తన సిఫారసులతో వెళ్ళిన లేఖలపై బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు. నిన్న రోజా చేసిన వ్యాఖ్యలకు శివసేన పార్టీ నేతలు కౌంటర్ ఇచ్చారు.