బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 15 నవంబరు 2024 (18:24 IST)

గాజువాక చిరు వ్యాపారుల సిగపట్టు... అడ్డుకోబోయిన వ్యక్తికి దాడి (video)

Gajuwaka
Gajuwaka
గాజువాక మహిళా చిరు వ్యాపారులు రోడ్డుపైనే జుట్టు పట్టుకున్నారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అడ్డుకోబోయిన ఓ యువకుడిని సైతం తీవ్రంగా కొట్టారు.

గాజువాక మార్కెట్లో చిరు వ్యాపారులు నడిరోడ్డు పైనే కొట్టుకున్నారు. ఒకరు దుకాణం పెట్టుకున్న ప్రాంతంలో మరొకరు వచ్చి చేరడంతో వివాదం మొదలైంది. 
 
ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వైజాగ్‌లోని గాజువాకలో దారుణ ఘటన జరిగింది. ఇద్దరు వ్యక్తుల బాహాబాహీ పిడి గుద్దులతో రెచ్చిపోయారు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.