శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 23 జూన్ 2017 (13:21 IST)

షాకింగ్... ట్రెండింగ్‌లో #TDPLandScam ఏం జరుగుతోంది?

ట్విట్టర్లో చాలా కాలానికి తెలుగుదేశం పార్టీపై ఓ వ్యతిరేక ప్రచారం టాప్ ట్రెండింగులో వుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అమరావతి, హైదరాబాద్, విశాఖ పట్టణం, చెన్నై నగరాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు భూ కబ్జాలకు పాల్పడుతున్నారనీ, వారికి సీఎం చంద్రబాబు

ట్విట్టర్లో చాలా కాలానికి తెలుగుదేశం పార్టీపై ఓ వ్యతిరేక ప్రచారం టాప్ ట్రెండింగులో వుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 
ఫోటో కర్టెసీ, ట్విట్టర్
 
అమరావతి, హైదరాబాద్, విశాఖ పట్టణం, చెన్నై నగరాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు భూ కబ్జాలకు పాల్పడుతున్నారనీ, వారికి సీఎం చంద్రబాబు నాయుడు వత్తాసు పలుకుతున్నారంటూ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. మహా ధర్నా కూడా నిర్వహించారు. 
ఫోటో కర్టెసీ, ట్విట్టర్
 
దీనికి ప్రజల నుంచి పెద్దఎత్తున మద్దతు లభించింది. అంతేకాదు... దీని గురించి ప్రజలు చర్చించుకుంటున్నారు. సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో చిత్రాలను జోడిస్తూ తెలుగుదేశం పార్టీ పైన విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.