శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 10 మార్చి 2017 (16:43 IST)

గాయని సంస్కృతికి టైమ్స్ ఆఫ్ ఇండియా “ఉత్తమ విద్యార్థిని అవార్డు”

నాసర్ స్కూల్ , హైదరాబాద్‌లో జూనియర్ ఇంటర్ చదువుతున్న డా. గజల్ శ్రీనివాస్ కుమార్తె, ప్రముఖ గజల్ గాయని కుమారి సంస్కృతికి ప్రముఖ ఆంగ్ల దిన పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా 2016 సంవత్సరానికి గాను “ఉత్తమ విద్యార్థిని అవార్డును” బహూకరించింది.

విద్యారంగంలోనే కాకుండా వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలు, లలిత కళలు, క్రీడలు... ఇలా అనేక అంశాలలో సంస్కృతి కృషిని అభినందిస్తూ ఈ అవార్డును టైమ్స్ ఆఫ్ ఇండియా సంస్కృతికి అందజేసినట్లు నాసర్ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీమతి మధుబాల కపూర్ తెలిపారు.