బుధవారం, 3 డిశెంబరు 2025
Choose your language
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఆధ్యాత్మికం
భవిష్యవాణి
దినఫలం
Written By
రామన్
23-11-2024 శనివారం ఫలితాలు - శ్రమాధిక్యతతో లక్ష్యం సాధిస్తారు...
:
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
Live Cockroach in Heart: గుండెలో బతికే వున్న బొద్దింక.. అమెరికాకు వెళ్లిన పెద్దాయన.. ఎందుకు?
వైద్యుల నిర్లక్ష్యానికి ఈ ఘటన నిదర్శనం. తరచూ గుండె నొప్పి వస్తుందని ఓ పెద్దాయన ఆస్పత్రికి వెళితే.. ఎక్స్ రే తీసిన వైద్యులు ఆయన గుండెలో ప్రాణాలతో వున్న బొద్దింక వుందని షాకిచ్చారు. వైద్యం కోసం అమెరికా వెళ్లమన్నారు. అయితే అసలు విషయం తెలుసుకుని ఆ పెద్దాయన షాక్ అయ్యాడు. వివరాల్లోకి వెళితే.. ఒక వృద్ధుడికి పదే పదే ఛాతీ నొప్పి వచ్చిన తర్వాత ఒక వింత సంఘటన బయటపడింది. అతను ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చెకప్ చేయించుకున్నప్పుడు అతని ఎక్స్ రే రిపోర్ట్ గురించి దిగ్భ్రాంతికరమైన వివరణ వచ్చింది. అతని గుండెలో బతికి ఉన్న బొద్దింక ఉందని ఆసుపత్రి సిబ్బంది అతనికి చెప్పారు.
పరకామణి దొంగతనం కేసు.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు నివేదికను సమర్పించిన సిట్
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన పరకామణి దొంగతనం కేసును దర్యాప్తు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మంగళవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు తన నివేదికను సమర్పించింది. సిట్‌కి నాయకత్వం వహించిన నేర పరిశోధన విభాగం (సీఐడీ) అదనపు డైరెక్టర్ జనరల్ రవిశంకర్ అయ్యనార్ సీల్డ్ కవర్లో నివేదికను సమర్పించారు. శుక్రవారం ఈ కేసులో హైకోర్టు తదుపరి విచారణను నిర్వహించనుంది.
పెట్టుబడుల కోసం అమెరికాలో పర్యటించనున్న నారా లోకేష్
ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ విదేశీ పర్యటనలకు వెళ్లి పెట్టుబడులను ఆకట్టుకునే పనిలో వున్నారు. దావోస్ నుండి ప్రారంభమయ్యే ఈ పర్యటన మిషన్ పాజిబుల్ విధానాన్ని అనుసరిస్తుంది. అంతర్జాతీయ కార్పొరేషన్లు, భారతీయ కంపెనీలను రాష్ట్రంలోకి ఆకర్షించడంపై దృష్టి కేంద్రీకరించబడింది. డిసెంబర్ 6 నుండి 9 వరకు లోకేష్ డల్లాస్, ఇతర యుఎస్ రాష్ట్రాలకు పర్యటిస్తారు. తెలుగు ఎన్నారైలు, అగ్రశ్రేణి అమెరికన్ పారిశ్రామికవేత్తలతో సమావేశాలు జరగనున్నాయి. అమెరికా పర్యటన తర్వాత, డిసెంబర్ 11-12 తేదీల్లో లోకేష్ కెనడా చేరుకుంటారు.
అత్తగారింట్లో అడుగుపెట్టిన అర గంటకే విడాకులు - కట్నకానుకలు తిరిగి అప్పగింత
ఓ నవ వధువు అత్తగారింట్లో అడుగుపెట్టిన అర గంటకే తన భర్తకు విడాకులు ఇచ్చింది. తన భర్త కుటుంబ సభ్యుల ప్రవర్తన సరిగా లేదంటూ విడాకుల కోసం పట్టుబట్టింది. దీంతో గ్రామ పెద్దలు రంగంలోకి దిగి నాలుగు గంటల పాటు పంచాయతీ చేశారు. అయినప్పటికీ ఆ నవ వధువు పట్టువీడకుండా విడాకులు ఇచ్చింది. దీంతో పెళ్ళికోసం ఇచ్చిపుచ్చుకున్న కట్నకానుకలన్నీ తిరిగి ఇచ్చేసుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగుచూసింది.
Karnataka: 13 ఏళ్ల బాలికను చెరకు తోటలోకి లాక్కెళ్లి అత్యాచారం.. నిందితుడి అరెస్ట్
కర్ణాటకలోని బెళగావి జిల్లాలో మంగళవారం దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటుచేసుకుంది. 13 ఏళ్ల బాలికను చెరకు తోటలోకి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు ఓ కామాంధులు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. అరెస్టయిన వ్యక్తులు మణికంఠ దిన్నిమణి, ఇరన్న సంకమ్మనావర్గా గుర్తించారు. నిందితుల్లో ఒకరు బాలికపై దాడి చేయగా, మరొకరు కాపలాగా నిలబడి అతనికి మద్దతు ఇచ్చారని పోలీసులు తెలిపారు.
లేటెస్ట్
01-12-2025 సోమవారం ఫలితాలు - ఒత్తిడి పెరగకుండా చూసుకోండి...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ప్రతికూలతలను ధీటుగా ఎదుర్కుంటారు. ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. ఏ విషయాన్నీ తీవ్రంగా భావించవద్దు. ప్రశాంతంగా ఉండండి. ఖర్చులు విపరీతం. చెల్లింపుల్లో జాప్యం తగదు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ముఖ్యుల కలయిక వీలుపడదు.
01-12-2025 నుంచి 31-12-2025 వరకు మీ మాస ఫలితాలు
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ఈ మాసం అనుకూలతలు అంతంత మాత్రమే. ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగేయాలి. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. సంప్రదింపులు వాయిదా పడతాయి. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. కొన్ని పనులు అసంపూర్తిగా వదలేస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. దుబారా ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. పెద్దమొత్తం నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. చుట్టుపక్కల వారిని గమనించండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. అయిన వారితో ఉత్సాహంగా గడుపుతారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు. వేడుకలో పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి.
30-11-2025 ఆదివారం ఫలితాలు : మొండిబాకీలు వసూలవుతాయి
మేషం : : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం లావాదేవీలతో తీరిక ఉండదు. సమయస్ఫూర్తిగా మెలగండి. ప్రలోభాలకు లొంగవద్దు. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. పనులు మందకొడిగా సాగుతాయి. సన్నిహితులతో సంభాషిస్తారు. వనసమారాధనలో పోటీల్లో విజయం సాధిస్తారు. వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు పరిస్థితులు చక్కబడతాయి. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. ఆత్మీయుల వ్యాఖ్యలు ఉత్సాహపరుస్తాయి. ఖర్చులు విపరీతం. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. పనులు సాగవు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. ఆస్తి వివాదాలు కొలిక్కివస్తాయి.
Weekly Horoscope: 30-11-2025 నుంచి 06-12-2025 వరకు మీ వార ఫలితాలు
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం కృషి ఫలించకున్నా యత్నించామన్న తృప్తి ఉంటుంది. నిరుత్సాహం వీడి శ్రమించండి. అపజయాలకు కుంగిపోవద్దు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఆశావహదృక్పధంతో మెలగండి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. ధనసహాయం తగదు. మీ ఇబ్బందులను సున్నితంగా తెలియజేయండి. గురువారం నాడు పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. కొందరి నిర్లక్ష్యం మీకు ఇబ్బందిగా మారుతుంది. అందరితోను మితంగా సంభాషించండి. కొంతమంది మీ వ్యాఖ్యలను తప్పుపడతారు. సంతానం కదలికలపై దృష్టి సారించండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. కిట్టని వారు తప్పుదారి పట్టించేందుకు ఆస్కారం ఉంది. వ్యాపారాలు గణనీయంగా ఊపందుకుంటాయి. వేడుకలు, వినోదాల్లో అత్యుత్సాహం తగదు.
శబరిమల ఆలయం నుండి బంగారం మాయం.. మాజీ తిరువాభరణం కమిషనర్ వద్ద విచారణ
శబరిమల ఆలయం నుండి బంగారం మాయమైన కేసును దర్యాప్తు చేస్తున్న సిట్, మాజీ తిరువాభరణం కమిషనర్ కె ఎస్ బైజును ప్రశ్నించినట్లు అధికారులు శనివారం తెలిపారు. ప్రత్యేక దర్యాప్తు బృందం దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా, కొల్లం విజిలెన్స్ కోర్టు బైజును సాయంత్రం వరకు కస్టడీకి అనుమతించింది. జూలై 2019లో ద్వారపాలక విగ్రహాల బంగారు పూతను తొలగించి ఎలక్ట్రోప్లేటింగ్ కోసం తీసుకెళ్లినప్పుడు సర్వీస్ నుండి రిటైర్డ్ అయిన బైజు తిరువాభరణం కమిషనర్‌గా ఉన్నారు.