1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
  4. ayurvedic and health tips with garlic and jaggery

బెల్లం పాకంలో వెల్లుల్లి మిశ్రమాన్ని కలుపుకుని తీసుకుంటే?

కొన్ని వెల్లుల్లిపాయలను పొట్టు తీసుకుని వాటిల్లో రెండు లీటర్ల ఆవు పాలను పోసుకుని పాలు ఇంకిపోయేంత వరకు బాగా మరిగించుకోవాలి. మరికొన్ని వెల్లుల్లి పాయల్ని పేస్ట్‌లా తయారుచేసుకుని అందులో దాల్చిన చెక్క పొడ

ayurvedic
కొన్ని వెల్లుల్లిపాయలను పొట్టు తీసుకుని వాటిల్లో రెండు లీటర్ల ఆవు పాలను పోసుకుని పాలు ఇంకిపోయేంత వరకు బాగా మరిగించుకోవాలి. మరికొన్ని వెల్లుల్లి పాయల్ని పేస్ట్‌లా తయారుచేసుకుని అందులో దాల్చిన చెక్క పొడి, జాజిపత్రి పొడి, మిరియాలు, యాలకులు, కరక్కాయల పొడిని వేసుకుని బాగా కలుపుకోవాలి.
 
ఈ మిశ్రమంలో బెల్లం పాకం వేసుకుని శనగ గింజలంత మాత్రలు తయారుచేసుకుని భద్రపరచుకోవాలి. ఈ మాత్రలను ప్రతిరోజూ మూడు పూటలా రెండు తీసుకుంటే కీళ్ల నొప్పులు, నడుము నొప్పి, చేతులు వణకడం వంటి సమస్యలు నుండి విముక్తి లభిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
గంజిలో శొంఠి పొడి, ఉప్పు కలుపుకుని తాగితే?