Daily Horoscope
✕

మహిళలు రోజూ తింటున్నారో లేదో కానీ పార్లర్లకు వెళ్తుంటారు.. ఏం చేయాలి?

Updated: శుక్రవారం, 25 జనవరి 2019 (12:14 IST)
మహిళలు అందంగా కనిపించాలి.. పార్లర్లకు వెళ్లుతుంటారు. తినే ఆహారానికి అయ్యే ఖర్చుకంటే.. ఈ బ్యూటీ పార్లర్లకే ఎక్కువగా అవుతుంది. రోజూ వేళకి తింటున్నారో లేదో కానీ పార్లర్లకు మాత్రం తప్పకుండా వెళ్తుంటారు. బ్యూటీ పార్లర్లకు వెళ్లకుండా అందమైన చర్మాన్ని పొందాలంటే.. ఈ 3 టిప్స్ పాటించాలని చెప్తున్నారు. మరి ఆ టిప్స్ ఏంటో చూద్దాం.. 
 
నిమ్మ, తులసి ఆకుల రసాన్ని సమపాళ్ళల్లో తీసుకుని రోజుకు రెండుసార్లు ముఖానికి రాసుకోవాలి. ఈ ప్యాక్ వేసుకున్న తరువాత అరగంట పాటు అలానే ఉండాలి. ఆ తరువాతు గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా వారానికి రెండు, మూడుసార్లు క్రమంగా చేస్తే ముఖచర్మం కాంతివంతంగా తయారవుతుంది. 
 
పాల ఉత్పత్తులలో మీగడ ఒకటి. దీనితో ప్యాక్ వేసుకుంటే... ఎలా ఉంటుందో చూద్దాం.. ఓ చిన్న బౌల్ తీసుకుని అందులో 2 స్పూన్ల మీగడ, కొద్దిగా పసుపు కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఆపై ముఖానికి అప్లై చేసుకుని 20 నిమిషాల తరువాత చల్లని నీటితో కడుక్కోవాలి. ఇలా వారం రోజుల పాటు చేస్తే ముఖం తాజాగా మారడమే కాకుండా మృదువుగా తయారవుతుంది.
 
కలబంద గుజ్జు తీసుకుని అందులో కొద్దిగా మజ్జిగ లేదా బంగాళాదుంప రసం కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల పాటు అలానే ఉంచాలి. ఆపై ముఖాన్ని ఓ 5 నిమిషాల పాటు మర్దన చేయాలి. ఇక నీటితో కడుక్కోవాలి. ఇలా ఓ 5 రోజులు క్రమం తప్పకుండా చేస్తే ముఖం అందంగా తయారవడమే కాకుండా.. ముఖం సౌందర్యాన్ని సంతరించుకుంటుంది.

అన్నీ చూడండి

పాకిస్థాన్ వల్లే కాశ్మీరీలు ప్రాణాలతో ఉన్నారు : ఫరూక్ అబ్దుల్లా

మీసంతో పుట్టిన పసికందు.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో (video)

పంజాబ్‌లో కారు బీభత్సం : టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

షాపులో కూర్చుని వున్న మనిషిని హత్తుకున్న కోతి.. వీడియో వైరల్

Andhra local body polls: చంద్రబాబు నివాసానికి పవన్ కల్యాణ్.. రెండోసారి భేటీ

అన్నీ చూడండి

బలహీన పురుషుడి సంతోషం కోసం మహిళను అణిచివేస్తారా? ఉపాసన ప్రశ్న

Fauzi File Number 25: సోల్జర్‌ ఫౌజీ గా సరికొత్త శకం క్రియేట్ చేసిన రెబల్ ప్రభాస్ ఎలా?

Singha Update: ఆకట్టుకునే గోపీచంద్ జంగిల్ పోస్టర్లతో సింగా చిత్రం సగభాగం పూర్తి

Vijay Deverakondaఫ రణబాలి నా జీవితానికి అర్థాన్నిచ్చింది, రాయలసీమ రుణం తీర్చుకున్నా -విజయ్ దేవరకొండ

Trivikram: నాకు, వెంకటేష్ కి కూడా AK47 కథ ఫస్ట్ అటెంప్ట్.: త్రివిక్రమ్ శ్రీనివాస్

తర్వాతి కథనం
Show comments