Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొటిమ‌లు ఇలా చేస్తే... చిటికెలో మాయం

మీ ముఖంపైన మొటిమ‌లు క‌నిపించ‌గానే... వాటిని గిల్లవ‌ద్దు... గిచ్చ‌వ‌ద్దు... చ‌క్క‌గా ఆ మొటిమ భాగంలో తేనె రాయండి. తేనె యాంటి సెప్టిక్‌గా ప‌నిచేసి, మొటిమ‌ను త్వ‌ర‌గా త‌గ్గించేస్తుంది. చ‌ర్మానికి నిగారింపు రావాల‌న్నా... తేనెను మించింది లేదు. ఏ ర‌కం చ‌ర్మ

Written By chj
Updated: శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (20:53 IST)
మీ ముఖంపైన మొటిమ‌లు క‌నిపించ‌గానే... వాటిని గిల్లవ‌ద్దు... గిచ్చ‌వ‌ద్దు... చ‌క్క‌గా ఆ మొటిమ భాగంలో తేనె రాయండి. తేనె యాంటి సెప్టిక్‌గా ప‌నిచేసి, మొటిమ‌ను త్వ‌ర‌గా త‌గ్గించేస్తుంది. చ‌ర్మానికి నిగారింపు రావాల‌న్నా... తేనెను మించింది లేదు. ఏ ర‌కం చ‌ర్మానికైనా తేనె పనిచేస్తుంది. చ‌ర్మంపై బ్యాక్టీరియా చేర‌కుండా తేనె నిలువ‌రిస్తుంది.
 
క‌ల‌బంద చ‌ర్మంపై రాసుకుంటే, అది జిడ్డును అదుపుచేసి, మృత క‌ణాల‌ను తొల‌గించి, కొత్త క‌ణాల‌ను సృష్టిస్తుంది. క‌ల‌బంద గుజ్జును ముళ‌ఖానికి రాసుకోవ‌డం వ‌ల్ల మొటిమ‌ల వ‌ల‌న వ‌చ్చిన మ‌చ్చ‌లు కూడా పోతాయి. క‌ల‌బంద గుజ్జులో కాస్త ప‌సుపు క‌లిపి రాసుకుంటే చాలా మంచిది. కాస‌పు ఆగిన త‌ర్వాత ముఖాన్ని చ‌ల్ల‌టి నీటితో క‌డిగేసుకోవాలి. కోడిగుడ్డు తెల్ల‌న సొన ముఖానికి మందంగా రాసుకుంటే, జిడ్డుపోయి... మొటిమ‌లు నివారిస్తుంది. ముఖం కూడా మృదువుగా మారుతుంది

అన్నీ చూడండి

గోదావరిలో వరద ఉధృతి.. భద్రాచలం వద్ద మూడవ ప్రమాద హెచ్చరిక.. ప్రజలకు అలెర్ట్

ప్రధాని చేతుల మీదుగా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం, భోగాపురం ఎయిర్‌పోర్ట్ విశిష్టత

12 ఏళ్ల పాటు కలిసి వున్న జంట.. 12 నిమిషాల్లో విడిపోయారా.. ఏం జరిగింది.. వీడియో

సైబరాబాద్‌లో వర్షాలు, అమలులో ఎల్లో అలెర్ట్.. జర జాగ్రత్త

ఇరాన్‌కు విశ్వసనీయత లేదు.. హామీలను ఉల్లంఘిస్తూనే వుంది.. ట్రంప్ ధ్వజం

అన్నీ చూడండి

Sardar 2 teaser: కార్తి, ఎస్ జె సూర్య సర్దార్ 2 యాక్షన్ టీజర్ లో ఇద్దరు గూఢచారులు

రణబాలిలో గాయపడిన రష్మిక.. డల్‌గా కనిపించిన విజయ్ దేవరకొండ

నా కుమార్తెకు పెళ్లి చేసే వయసు వచ్చింది.. ఇపుడు నాకు పెళ్లేంటి? : సురేఖావాణి

Rashmika injured : తీవ్రంగా గాయపడ్డ రశ్మిక మందన్న, ఆరు వారాలు విశ్రాంతి

చేతబడులు, క్షుద్ర పూజల నేపథ్యంతో కాళాంకి భైరవుడు

తర్వాతి కథనం
Show comments