మహిళలూ.. మీసాలొస్తున్నాయా? శెనగ పిండి-పసుపు పేస్టును రాయండి!

మహిళలూ.. మీసాలొస్తున్నాయా? శెనగ పిండి-పసుపు పేస్టును రాయండి. ఇలా చేస్తే పై పెదవిపై ముక్కుకు కింద ఉండే అవాంఛిత రోమాలను తొలగించుకోవచ్చు.

సోమవారం, 4 జులై 2016 (10:00 IST)
మహిళలూ.. మీసాలొస్తున్నాయా? శెనగ పిండి-పసుపు పేస్టును రాయండి. ఇలా చేస్తే పై పెదవిపై ముక్కుకు కింద ఉండే అవాంఛిత రోమాలను తొలగించుకోవచ్చు.

శెనగ పిండి, పసుపు, పెరుగును పేస్టు చేసి బాగా కలపండి. ఈ పేస్టును పై పెదవుల పైభాగాన పూసి.. 15-20 నిమిషాల పాటు ఉంచి.. ఆపై పూర్తి పొడిగా మారిన తర్వాత నీటితో కడిగేస్తే అవాంఛిత రోమాలు తొలగిపోతాయి.

అలాగే తేనె, రెండు చెంచాల నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని నాలుగు రోజుల పాటు పెదవిపై భాగంలో పూస్తే.. ఈ మిశ్రమం వెంట్రుకలను పలుచగా చేసి, అవాంఛిత రోమాలను కనపడకుండా చేస్తాయి.
 
పెదవిపై ఉండే అవాంఛిత రోమాలను తొలగించే మరొక శక్తివంతమైన ఔషదం- గుడ్డు తెల్ల సొన. ఒక చెంచా శెనగపిండి, చక్కెరను తీసుకొని కలిపి, వీటన్నిటిని గుడ్డు తెల్ల సొనకు కలపండి. ఈ మిశ్రమం చిక్కగా మారే వరకు బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని పై పెదవి పైభాగాన పూసి, కనీసం 30 నిమిషాల వరకు వేచి ఉండి, తరువాత తొలగించండి. మంచి ఫలితాల కోసం తాజాగా తయారు చేసిన ఈ పేస్ట్‌ను వారానికి రెండు సార్లు వాడండి. ఇలాచేస్తే అవాంఛిత రోమాలు తొలగిపోతాయని న్యూట్రీషన్లు అంటున్నారు.

అన్నీ చూడండి

విద్యార్థినికి 60 మార్కులు వస్తే 5 మార్కులుగా చూపించిన లెక్చరర్, డిబార్ చేసిన అధికారులు

అమ్మా క్యాంటీన్లలో రుచికరమైన ఆహారం అందించండి.. సీఎం విజయ్ ఆదేశాలు

నీట్ యూజీ 2026 ప్రశ్నపత్రం లీక్ - ఎన్టీఏ అధికారులకు సమన్లు

రోడ్లపై నమాజ్ చేస్తే ఊరుకోం : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

స్కార్పియో, పది లక్షలు, బంగారం, 16 ఉంగరాలు ఇచ్చినా సరిపోలేదు.. వివాహితను ఏం చేశారు?

అన్నీ చూడండి

Rashi: ది రెడ్ బ్యాగ్ చిత్రంలో సావిత్రి అనే పవర్ ఫుల్ పాత్రలో రాశీ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ సినిమాకు సుధీర్ జోకర్ అనే టైటిల్ ఖరారు

Peddi trailer: మూడు విభిన్న క్రీడలతో హీరోగా ఎదిగిన కథతో పెద్ది ట్రైలర్

Seiyaan: శివకార్తికేయన్, కమల్ హాసన్ చిత్రం సెయాన్ నేడు ప్రారంభం

సినిమా బండి త‌ర్వాత నటుడిగా కెరీర్ పూర్తిగా మారింది: రాగ్ మ‌యూర్‌

తర్వాతి కథనం
Show comments