Daily Horoscope
✕

చినుకులు పడుతున్నాయ్.. చర్మ సంరక్షణ ఇలా...?

చినుకులు పడుతున్నాయ్. చర్మాన్ని ఇలా సంరక్షించుకోవచ్చు. చర్మం పొడిబారకుండా ఉండాలంటే.. గంటకు అర గ్లాసులు గోరువెచ్చని నీటిని తీసుకుంటూ వుండాలి. దాహం లేకపోయినా నీటిని సేవించాలి. ఇంకా చర్మానికి తరచూ మాయిశ్

Written By Selvi
Updated: శనివారం, 24 జూన్ 2017 (19:03 IST)
చినుకులు పడుతున్నాయ్. చర్మాన్ని ఇలా సంరక్షించుకోవచ్చు. చర్మం పొడిబారకుండా ఉండాలంటే.. గంటకు అర గ్లాసులు గోరువెచ్చని నీటిని తీసుకుంటూ వుండాలి. దాహం లేకపోయినా నీటిని సేవించాలి. ఇంకా చర్మానికి తరచూ మాయిశ్చరైజర్‌ రాస్తూ ఉండాలి. అలాగే స్నానం చేసే నీటిలో కాసిని గులాబీనీరు వేసుకుంటే మంచిది. అప్పుడప్పుడూ గులాబీనీరూ, గ్లిజరిన్‌ కలిపి చర్మానికి రాసుకుంటే పొడిబారకుండా ఉంటుంది.
 
అలాగే వర్షాకాలంలో జిడ్డు చర్మం గల వారు రోజులో నాలుగైదుసార్లు ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. రెండుమూడు చెంచాల సెనగపిండిలో కాసిని పాలూ, నిమ్మరసం, తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. ఇది పూర్తిగా ఆరాక కడిగేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తుంటే మంచిది. జిడ్డు లేకుండా ముఖం తాజాగా కనిపిస్తుంది.

అన్నీ చూడండి

తెదేపా తమ్ముడికి షాక్, పదవి కోసం పెళ్లి చేసుకుంటే గాజు గ్లాసుకి అంకితం

నాగర్‌కర్నూల్ రైస్ మిల్లులో రూ.9.68 కోట్ల విలువైన వరి ధాన్యం మాయం

నామినేషన్ల నాడే కార్లకు నిప్పు పెట్టుకున్న వైసిపి-తెదేపా, వీడియో

పాలన మార్పు కోసం బంగ్లాదేశ్ నుంచి స్ఫూర్తి పొందాయి : రాజ్‌నాథ్ సింగ్ ఫైర్

తాగునీటికి తంటాలు పడుతున్న నల్గొండ ప్రజలు.. మిషన్ భగీరథ విఫలం

అన్నీ చూడండి

ళ్యాణ్‌జీ గోగణ తెరకెక్కించిన రా అండ్ రస్టిక్ డానీ చిత్రం

Faria Abdullah: తిరువీర్, ఫరియా అబ్దుల్లా భగవంతుడు షూటింగ్ పూర్తి

నార్నియా: ది మెజీషియన్స్ నెఫ్యూ ట్రైలర్ విడుదల

SS Rajamouli: నీలో ఉన్న కుంభ ను నిద్రలేపాలని నేను అనుకోలేదు : రాజమౌళి కితాబు

పెళ్లి కాకముందే తల్లిని కావాలని వుంది : అనుపమా పరమేశ్వరన్

తర్వాతి కథనం
Show comments