ముందు ముఖాన్ని..!
పిల్లలకు స్నానం చేయించేటప్పుడు ముందుగా ముఖాన్ని శుభ్రపరచండి. ఒళ్లు శుభ్రపరిచిన తరువాత ముఖం శుభ్రం చేద్దామనుకున్నట్లయితే... ఆలోపే నీళ్లు మురికిగా అవటం లేదా సబ్బు కలవటం వంటివి జరగవచ్చు.
Copyright 2026, Webdunia.com