దేవుడు మోషేకు ఇచ్చిన పదిఆజ్ఞలు..!
1. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు
2.
దేని రూపమును విగ్రహమును నీవు చేసికొనకూడదు. వాటికి సాగిలపడకూడదు.
3.
నా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు
4.
విశ్రాంతి దినమును పరిశుద్ధదినముగా ఆచరించాలి.
5.
నీ తల్లిదండ్రులను సన్మానింపుము
6.
నరహత్య చేయరాదు
7.
వ్యభిచరింపరాదు
8.
అబద్ధసాక్ష్యము పలుకరాదు
9.
దొంగిలకూడదు
10.
నీ పొరుగువానిది ఏదీ ఆశించకూడదు (నిర్గమ 20:3-17).