క్రీస్తు మనకొరకే చనిపోయెను..!

Selvi| Last Updated: మంగళవారం, 2 డిశెంబరు 2014 (17:59 IST)
అద్వితీయ కుమారునిగా పుట్టి మన పాపములకై క్రీస్తు పోయెను. దేవుడు తన ప్రేమను ఇలా ప్రకటించెను. మనము ఇంకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను.

(రోమా 5:8)

క్రీస్తుగా పుట్టి.. దేవుడు తన ప్రేమను ఇలా ప్రకటించి.. మనమంతా పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెనని క్రైస్తవ గ్రంథాలు చెబుతున్నాయి. దేవుడు మనపై చూపిన ప్రేమే ఆయన మరణానికి కారణమయ్యెనని క్రైస్తవ గురువులు చెబుతున్నారు.దీనిపై మరింత చదవండి :