బ్రెడ్ రోస్ట్ రుచిగా..!
బ్రెడ్ రోస్ట్‌ను కాసేపు పెనంమీద వేడిచేసి తీసివేసి, కాసేపటి తర్వాత మరోసారి దోరగా వేయించి సర్వ్ చేస్తే రుచికరంగా ఉంటుంది. అలాగే రోటీ రోస్ట్‌ను చేసేటప్పుడు కూడా... రోటీలను మొదట కాసేపు కాల్చి, వడ్డించేముందు మరోసారి కాల్చి సర్వ్ చేస్తే రుచికరంగా ఉంటుంది.
