సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 13 మార్చి 2020 (14:44 IST)

#కోవిడ్ కరోనా వైరస్ హెల్ప్ లైన్ నెంబర్లు ఇవే

కరోనా హెల్ప్ లైన్ నెంబర్లు
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు తీసుకుంది. ఫోన్ కాలర్ ట్యూన్స్ దగ్గర్నుంచి విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులను నిశితంగా పరిశీలించిన పిమ్మట వదిలిపెడుతున్నారు. ఇకపోతే కరోనా వైరస్ లక్షణాలతో ఎవరయినా బాధపడుతున్నట్లు అనిపిస్తే ఈ దిగువ తెలిపిన హెల్ప్ లైన్ నెంబర్లకు ఫోన్ చేయాల్సింది కోరుతున్నారు.
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లాలకు సంబంధించి హెల్ప్ లైన్ నెంబర్లు ఈ దిగువను చూడవచ్చు.