సంబంధిత వార్తలు
- ఫిలిప్పీన్స్‌లో కూలిన విమానం.. భారత ట్రెయినీ పైలెట్ మృతి
- రాజ్యసభకు ఇద్దరు మణిపూర్ మహిళలను నామినేట్ చేయండి : రాష్ట్రపతిని కోరిన ఇండియా
- మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన మోటో.. రూ. 10వేల బడ్జెట్‌తో కొత్త G సిరీస్ స్మార్ట్ ఫోన్
- మూడో వన్డేలో భారత్ గెలుపు - సిరీస్ వశం
- హార్దిక్ పాండ్యాకు విశ్రాంతి-బుమ్రా రీఎంట్రీకి ముహూర్తం
భారత్- వెస్టిండీస్ తొలి టీ-20: భారత విజయలక్ష్యం 150
India_West Indies
నికోలస్ పూరన్ 41 పరుగులు, బ్రాండన్ కింగ్ 28 పరుగులు చేశారు. దీంతో విండీస్ స్వల్ప స్కోరుతోనే సరిపెట్టుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 149 పరుగులు మాత్రమే చేసింది.
వెస్టిండీస్‌తో తొలి టీ20 మ్యాచ్‌లో భారత బౌలర్లు రాణించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్‌ను భారీ స్కోరు చేయనివ్వకుండా కట్టడి చేశారు. భారత జట్టులో అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ చెరో 2 వికెట్లు తీశారు.
