భారత్-వెస్టిండీస్ వన్డే... ఎవడు చూస్తాడూ...? కోహ్లి టీంపై భగభగ
చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ చేతిలో చిత్తుచిత్తుగా ఓడిన భారత జట్టు ప్రస్తుతం వెస్టిండీస్ జట్టుతో వన్డేలు ఆడుతోంది. కాగా ఈ ఆటన ఎవడు చూస్తాడూ అంటూ నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. వారింకా చాంపియన్స్ ట్రోఫీ షాక్ నుంచి తేరుకున్నట్లు లేదు.

ఇకపోతే వెస్టిండీస్ టూర్లో భాగంగా కోచ్ లేకుండానే టీమిండియా ఆడుతోంది. ఇవాళ మొదటి మ్యాచ్ ప్రారంభించింది. 13 ఓవర్లు ముగిసే సరికి భారత్ 59 పరుగులు చేసింది. శిఖర్ దావన్, రహానే క్రీజులో వున్నారు.