1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Kayadu Lohar-s Used Water Bottle Listed for Rs 3 Lakh, Netizens ask What is this Madness

కయదు లొహర్ తాగిపడేసిన వాటిర్ బాటిల్ ధర రూ.3 లక్షలా?

kayadu lohar
చిత్రపరిశ్రమలోని కుర్రకారు హీరోయిన్లలో కయదు లొహర్ ఒకరు. తెలుగు, తమిళ భాషల్లో వరుస చిత్రాల్లో నటిస్తున్నారు. ఆమె నటిస్తున్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవుతున్నప్పటికీ మేకర్స్ మాత్రం ఆమెకు వరుస ఆఫర్లు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ షూటింగు సమయంలో తాగిపడేసిన ప్లాస్టిక్ వాటర్ బాటిల్‌ను కేరళకు చెందిన ఓ అభిమాన్ని తీసుకుని ఓఎల్ఎక్స‌లో ఏకంగా రూ.3 లక్షలకు అమ్మకానికి పెట్టాడు. 
 
'ఇది కయదు లొహర్ తాగిన ఒరిజినల్ ఇవియాన్ వాటర్ బాటిల్. ఇందులో ఇంకా కొద్దిగా నీరువుంది. ఇది సెలెబ్రిటీ టచ్ చేసిన అరుదైన వస్తువు' అంటూ ఆ వ్యక్తి పెట్టిన ప్రకటన ఇపుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అభిమానం హద్దులు దాటి ఇలాంటి వింతపోకడలకు పోవడంపై నెటినజ్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
పిల్లల, పెద్దలు సమ్మర్ హాలిడేస్ జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటారు : ధీరజ్ మొగిలినేని