ఎంత జాగ్రత్తగా కాచుకున్నా అశ్విన్ దెబ్బ కొడుతున్నాడే... గింజుకుంటున్న వార్నర్

అశ్విన్ బంతులు ఇబ్బంది అయినప్పటికీ వాటిని ఆడటం మాత్రం తాను ఆపనని చెప్పాడు. తనను తొమ్మిది సార్లు ఔట్ చేసిన అతనికి క్రిడిట్ దక్కుతుందని చెప్పాడు. తాను మైండ్‌లో ఒక షాట్ ఆడదామని భావించినప్పుడు అశ్విన్ నుంచి వేరే బంతి వస్తుందనే విషయం తనకు తెలుసని చెప్పాడు

ఆదివారం, 12 మార్చి 2017 (02:50 IST)
భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండు టెస్టులు ముగిసిన తర్వాత ఇరు జట్లు 1-1 తేడాతో సమంగా ఉన్నాయి. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకూ ఆసిస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ నాలుగు సార్లు ఔట్ కాగా అందులో అశ్విన్ చేతిలో మూడు సార్లు ఔటయ్యాడు. అయితే మొత్తంగా తొమ్మిది సార్లు అశ్విన్‌కు చిక్కాడు. 
 
అయితే 16 నుంచి రాంచిలో మూడో టెస్ట్ మొదలు కానున్న నేపథ్యంలో ఆసిస్ మీడియాతో మాట్లాడిన వార్నర్ అశ్విన్‌పై కామెంట్ చేశాడు. అశ్విన్ బంతులు ఇబ్బంది అయినప్పటికీ వాటిని ఆడటం మాత్రం తాను ఆపనని చెప్పాడు. తనను తొమ్మిది సార్లు ఔట్ చేసిన అతనికి క్రిడిట్ దక్కుతుందని చెప్పాడు. తాను మైండ్‌లో ఒక షాట్ ఆడదామని భావించినప్పుడు అశ్విన్ నుంచి వేరే బంతి వస్తుందనే విషయం తనకు తెలుసని చెప్పాడు. అతనొక అద్భుతమైన బౌలర్ అని, అతను ఇప్పటికే చాలా వికెట్లు తీశాడని చెప్పాడు.

అన్నీ చూడండి

ఏపీలో ఒకవైపు ఎండలు.. పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు

దక్షిణ తీర కొత్త రైల్వే జోన్‌... స్వాగతించిన పవన్ కల్యాణ్, మాధవ్

పవన్ గారూ... మీ అమరావతిలో మీ సీఎం కుర్చీ కిందకి నీళ్లు రాకుండా చూస్కోండి: కవిత ఎగతాళి

పవన్ కల్యాణ్ పేరును ముష్టి ఎత్తుకోకపోతే మీకు పాపులారిటీ రాదు: సినీ నటి మాధవీలత షాకింగ్ కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ మామిడి వారసత్వాన్ని కొనియాడిన ప్రధాని మోదీ

అన్నీ చూడండి

Janhvi Kapoor : సినిమా అనేది ప్రజలకు చేసే సేవ : జాన్వీ కపూర్

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ చిత్రం ఇరుముడి గ్లింప్స్ రాబోతోంది

Tollywood Exibitors war : ఎగ్జిబిటర్ల మధ్య వార్ - దిల్ రాజు మనుషులు బెదిరింపు !

Shruti Haasan: గ్రామస్తుల వింత పరిస్థితికి సింగ్ గీతం నుంచి ఏమైంది' సాంగ్

పోలీస్ కంప్లైంట్ లో కృష్ణ సినిమాల‌ను గుర్తు చేస్తూ ప్ర‌త్యేక‌ పాట‌

తర్వాతి కథనం
Show comments