1. ఇతరాలు
  2. »
  3. బాలప్రపంచం
  4. »
  5. జనరల్ నాలెడ్జ్
  6. Atmosphere

Birds | Atmosphere | Emigration | Food | పక్షులెందుకు వలసపోతాయి?

పక్షులు
వలసపోవడం అంటే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి కొంతకాలంపాటు లేదా శాశ్వతంగా తరలి వెళ్లడం. ప్రస్తుతం ఉంటున్న ప్రదేశంలో ఆహారా కొరత లేదా వాతావరణ పరిస్థితులలో తీవ్రమైన మార్పులు ఏర్పడి, ఇక అక్కడ నివసించడానికి వీలు లేని పరిస్థితిలలో తమకు అనుకూలమైన ప్రదేశాన్ని వెతుక్కుంటూ అన్నీ కలసి గుంపుగా అక్కడినుంచి వెళ్లిపోతాయి.

మంచు కురిసే ప్రాంతంలో కాలంలో తమ ఆహారమైన పురుగులు, కీటకాలు లభ్యం కాకపోవడాన స్వాలోస్, స్విఫ్ట్స్ , మార్టిన్స్ ఆఫ్రికా ఖండానికి వలస వెళ్లి, తమకు అనుకూలమైన వాతావరణం ఏర్పడేసరికల్లా తిరిగి తమ పూర్వపు నివాస ప్రాంతానికి వచ్చేస్తాయి. వలస పక్షులలో ఆర్కిటిక్ టెర్న్ సుప్రసిద్ధమైనది.