శుక్రవారం, 5 జులై 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 12 జులై 2023 (23:08 IST)

వర్షాకాలంలో దూరం పెట్టాల్సిన 7 ప్రధాన ఆహారాలు

vegetables
వర్షాకాలంలో ఆకు కూరలు బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశం ఉంది. కనుక ఎలాంటి ఆహార పదార్థలను రెయినీ సీజన్లో దూరం పెట్టాలో తెలుసుకుందాము. ఎక్కువగా వేయించిన, స్పైసీ ఫుడ్ తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. ఫిజీ డ్రింక్స్ మీ శరీరంలోని ఖనిజాలను తగ్గిస్తుంది.
 
పుట్టగొడుగులు తడి నేలలో పెరుగుతాయి కాబట్టి, దాని వినియోగం వర్షాకాలంలో సంక్రమణ అవకాశాలను పెంచుతుంది. శీతలీకరణ ప్రభావం కారణంగా, వర్షాకాలంలో పెరుగు తినకుండా ఉండటం మంచిది. వర్షాకాలంలో సీఫుడ్ తినడం తగ్గించుకోవాలి. వర్షాకాలంలో పచ్చి కూరగాయలు తినడం అంత మంచిది కాదు.