Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ వేలిని చూసి గుండెపోటు వస్తుందో రాదో చెప్పొచ్చట..?

Updated: గురువారం, 20 డిశెంబరు 2018 (10:51 IST)
ఇటీవలే ఓ పరిశోధనలో చేతి వేళ్లను చూసి వారికి గుండె జబ్బులు వస్తాయో, రావో అన్న విషయాన్ని తెలియజేశారు. యూనివర్సిటీ ఆఫ్ లివర్‌పూల్‌కు చెందిన బయోలాజికల్ సైంటిస్టులు గుండె పోటు వచ్చిన 151 మంది పైన పరిశోధన చేశారు. ఈ 151 మందికి చేసిన చికిత్సలో ఎలాంటి ఫలితాలు వచ్చాయో తెలుసుకుందాం..
 
1. ఎవరికైతే ఉంగరం వేలి కంటే చూపుడు వేలు పొడవుగా ఉందో.. వారికి గుండెపోటు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని వెల్లడించారు. అంతేకాదు.. వయసు కూడా 35 నుండి 80 సంవత్సరాలు గలవారికి ఈ సమస్య ఎక్కువగా ఉందని అధ్యయనంలో తేల్చి చెప్పారు.
 
2. చూపుడు వేలు, ఉంగరం వేలు రెండు సమానంగా ఉన్నవారికి గుండెపోటు రావడం చాలా కష్టమని కూడా వెల్లడించారు. అయినా చేతివేళ్లు ఎలా ఉన్నప్పటికీ గుండె రోగాలు వచ్చేందుకు రకరకాల కారణాలు ఉన్నాయని చెప్తున్నారు.
 
3. స్థూలకాయం ఉన్నవారు, ఒత్తిడి అధికం, జంక్‌ఫుడ్స్ ఎక్కువగా తినేవారికి గుండె పోటు ప్రమాదం ఎక్కువగా ఉంది. కనుక వీలైనంత వరకు ఈ సమస్యల నుండి ఎలా విముక్తి చెందాలో చూసుకోవాలి. 
 
4. పొగ తాగేవారు, మద్యం సేవించేవారు, డయాబెటిస్, హైబీపీ, కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారి వీటిని ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుంటే.. గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలన్నింటిని తగ్గించుకోవచ్చును.

అన్నీ చూడండి

హైదరాబాదులో ఏఐఎంఐఎం కార్యకర్త దారుణ హత్య.. ఇంట్లోనే కత్తులతో..?

పెన్ డ్రైవ్‌లో బాలికతో పారిశ్రామికవేత్త లైంగిక కోర్కెలు తీర్చుకుంటున్న దృశ్యాలు

తిరుపతి: కొండను ఢీకొన్న లారీ.. అగ్నికి ఆహుతి.. డ్రైవర్‌కు ఏమైందంటే?

హైదరాబాద్ రోడ్లపై గుంతలు.. రోడ్డుపై కూర్చున్న వ్యక్తి.. బాగు చేసే వరకు కదలను

ప్రేమ విఫలం.. ఆత్మహత్యకు పాల్పడిన కానిస్టేబుల్.. ఎక్కడ?

అన్నీ చూడండి

గుడ్ టైం మూవీ తో అందరికీ గుడ్ టైం రాబోతుందన్న ప్రముఖులు

OG 2 Latest update :పవన్ కళ్యాణ్ ఓజీ 2 గురించి తాజా అప్‌డేట్

Raja Singh: ఫ్యామిలీతో చూసే సినిమా తీయండని యశ్‌కు రాజాసింగ్ విజ్ఞప్తి

Vijay Deverakonda: ఆయన పిలిచాక రాకుంటే నేను బతికి ఎందుకు?.. విజయ్ దేవరకొండ ఎమోషనల్

Gautam: గౌతమ్ ఘట్టమనేని కు కుటుంబసభ్యులు, ఫౌండేసన్ శుభాకాంక్షలు

తర్వాతి కథనం
Show comments