ఆ వంటను 41 రోజులు తీసుకుంటే రక్తం శుభ్రపడుతుందట...

మన శరీరంలోని రక్తాన్ని మనమే శుభ్రం చేసుకోవచ్చు. అదెలా అంటే, ప్రతి రోజూ ఎనిమిది గ్లాసుల నీటిని తాగితే మంచిదట. వారానికి రెండు, మూడు సార్లు బీట్‌రూట్‌ను ఆహారంగా తీసుకుంటే శరీరంలో కొత్త రక్తం ఉత్పత్తి అవుతుంది. త్రాగునీటిలో కాస్త సోంపు కలిపి తాగినట్టయితే

సోమవారం, 12 జూన్ 2017 (21:42 IST)
మన శరీరంలోని రక్తాన్ని మనమే శుభ్రం చేసుకోవచ్చు. అదెలా అంటే, ప్రతి రోజూ ఎనిమిది గ్లాసుల నీటిని తాగితే మంచిదట. వారానికి రెండు, మూడు సార్లు బీట్‌రూట్‌ను ఆహారంగా తీసుకుంటే శరీరంలో కొత్త రక్తం ఉత్పత్తి అవుతుంది. త్రాగునీటిలో కాస్త సోంపు కలిపి తాగినట్టయితే శరీరములోని అధిక బరువును తగ్గిస్తుందట. 
 
అలాగే, రాత్రిపూట నిద్రకు ఉపక్రమించేందుకు కనీసం రెండు, మూడు గంటలకు ముందు ఆహారాన్ని తీసుకున్నట్టయితే రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుందట. అలాగే, మునగాకుతో కాస్త కందిపప్పు, మరియు ఒక కోడిగుడ్డు, కొంచెం నెయ్యి చేర్చి తయారు చేసిన వంటను 41 రోజులు తీసుకున్నట్టయితే శరీరములోని రక్తము శుభ్రపడుతుందని వైద్యులు చెపుతున్నారు. 
 
అలాగే, అల్లంరసంతో కాస్త తేనె కలిపి తిన్నట్టయితే రక్తమును శుభ్రపరచును. తినే ఆహారంలో కాస్త ఎక్కువ ఉల్లిపాయలు మరియు వెల్లుల్లి కలిపి తిన్నట్టయితే శరీరములోని క్రొవ్వును తగ్గించి ఉత్సాహమును పెంచుతుందట.

అన్నీ చూడండి

ప్రేయసికి నిశ్చితార్థం.. వివాహిత ప్రియుడి బెదిరింపులు.. పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్య

అమరావతిపై కోర్టును ఆశ్రయించనున్న విజయ్ సాయి రెడ్డి.. సిగ్గు సిగ్గు.. అంటూ ఫైర్

హమ్మయ్య.. రుషికొండను అలా ఉపయోగించనున్న ఏపీ సర్కారు?

గిరిజన గ్రామంలో తాగు నీటి కొరత.. ఖాళీ బిందెలతో మహిళల నిరసన

ఉత్తరాదిన కుమ్మేస్తున్న భారీ వర్షాలు.. ముంబైలో మూడు రోజుల వర్షానికి నలుగురు మృతి

అన్నీ చూడండి

కామాఖ్య నుంచి హార్ట్ ఫుల్ మెలోడీ ఏముందో ఏమో సాంగ్ రిలీజ్

జయకృష్ణ ఘట్టమనేని శ్రీనివాస మంగాపురం విడుదల తేదీ ఖరారు

ఫస్ట్ డే నాగ బంధం, రావు బహదూర్ ఓపెనింగ్స్ రిపోర్ట్

Samantha recored: మా ఇంటి బంగారం తో బాక్సాఫీస్ రికార్డును అధిగమించిన సమంత రూత్ ప్రభు

Ntr: అఖిల్ అక్కినేని 'లనిన్ ట్రైలర్‌కు టాలీవుడ్ తారల మద్దతు

తర్వాతి కథనం
Show comments