Biodata Maker
✕

పెరుగు, ఉల్లిపాయతో చద్దన్నం తింటే మేలెంత..?

ఆధునిక యుగానికి తోడు ఫాస్ట్ ఫుడ్ కల్చర్, టిఫిన్లు, పిజ్జాలు, బర్గర్లు, శాండ్‌విచ్‌లకు అలవాటుపడి చద్దన్నం తినడాన్ని చాలామంది మరిచిపోయేవుంటారు. రాత్రిపూట మిగిలిన అన్నంలో నీటిని పోసి వుంచి.. ఉదయం పూట పెర

Written By Selvi
Updated: బుధవారం, 25 జనవరి 2017 (13:19 IST)
ఆధునిక యుగానికి తోడు ఫాస్ట్ ఫుడ్ కల్చర్, టిఫిన్లు, పిజ్జాలు, బర్గర్లు, శాండ్‌విచ్‌లకు అలవాటుపడి చద్దన్నం తినడాన్ని చాలామంది మరిచిపోయేవుంటారు. రాత్రిపూట మిగిలిన అన్నంలో నీటిని పోసి వుంచి.. ఉదయం పూట పెరుగు కలుపుకుని చద్దన్నాన్ని బ్రేక్ ఫాస్ట్‌గా తీసుకునే వారు ప్రస్తుతం గ్రామాల్లో కొద్దిమందే కనిపిస్తున్నారు. గ్రామాల్లోనూ చద్దన్నం తినే వారి సంఖ్య రోజు రోజుకీ తగ్గిపోతోంది.
 
అయితే చద్దన్నాన్ని పట్టణాల్లో అసలు మరిచిపోయేవుంటారు. అప్పట్లో ఈ చద్దన్నాన్ని ఎంతో ఇష్టంగా తినేవారు. కానీ ఇప్పుడు రాత్రి వేళలో మిగిలిన ఆహారాన్ని పడేస్తున్నారు. కొంతమంది మిగిలిన అన్నాన్ని ఎవరికైనా ఇవ్వడం చేస్తున్నారు. కానీ చద్దన్నం తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంత మేలు జరుగుతుందో చాలామందికి తెలియదు. చద్దన్నంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకోవాలంటే.. చదవండి మరి. 
 
* చద్దన్నం నీరసం, అలసటను దూరం చేస్తుంది. 
* రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. 
* అలర్జీ కారకాలను, చర్మ మలినాలను తొలగిస్తుంది.  
* శరీరాన్ని తేలికగా ఉంచుతుంది. 
* చద్దన్నంలో పెరుగు, పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకుని తింటే వేడి త్వరగా పోతుంది.
* అల్సర్, హైబీపిని తగ్గిస్తుంది. 
* చర్మ వ్యాధులను దరిచేరనివ్వదు.

అన్నీ చూడండి

వైసిపి నాయకుడు నాగార్జున యాదవ్‌కు కోట రుక్మిణి 48 గంటల డెడ్ లైన్: రుజువు చేయలేకపోతే రూ. 10 కోట్ల నష్టపరిహారం

బైక్ ట్యాక్సీలపై సుప్రీం కోర్టు చారిత్రక తీర్పును స్వాగతించిన ర్యాపిడో, ఏంటది?

జనసేనలో అల్లకల్లోలం సృష్టిస్తున్న నాయకులు, పదవీ ప్రమాణం రోజునే రాజీనామా చేసిన MPTC

రూ. 27,400 కోట్ల పరందూరు ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్ట్ ఎలా ఆపేస్తారు? తమిళనాడు విజయ్ సర్కారుకి హైకోర్టు షాక్

కిర్గిజ్‌స్థాన్‌లో అంతర్జాతీయ చెస్ ఛాంపియన్ షారన్ రాచెల్ అబీ అద్భుత ప్రదర్శన, రూ. 3 లక్షల ప్రోత్సాహక పురస్కారం

అన్నీ చూడండి

డెహ్రాడూన్ ఐఎస్‌బిటి ఘటన స్ఫూర్తితో అన్‌ఎక్స్‌పెక్టెడ్ – సఫేద్ సచ్ చిత్రం ఫస్ట్ లుక్

Bellamkonda Sai: వరుస నేరాలు వెనుక భారీ కుట్ర ఛేధించే అధికారిగా టైసన్ నాయుడు

Sharwa: తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు గ్రామం కథ గా శర్వా భోగి విడుదల తేదీ మార్పు

సమంతకు మగబిడ్డ పుట్టడం, పేరు పెట్టడం అన్నీ జరిగిపోయాయ్

Naga Chaitanya: వృషకర్మ లో చిన్నారికి కళ్లుగా మారిన ట్రెజర్ హంటర్ అర్జున్ ఏం చేశాడు?

తర్వాతి కథనం
Show comments