Webdunia - Bharat's app for daily news and videos

Install App

వృద్ధులకు పోషకాహారం అవసరం.. నూనె పదార్థాలు, వేపుళ్లు తగ్గించాల్సిందే..

వృద్ధులకు పోషకాహారం ఇవ్వడం చాలా అవసరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వయస్సు పైబడిన వారిని రోగాలు ఆవహిస్తాయి. అందుచేత అన్నంతో పాటు పండ్లు, కూరగాయలు, గింజలు, పప్పులు, కందమూలాలు, సుగంధ ద్రవ్యాలు ఇవ్వాలని

Written By Selvi
Updated: ఆదివారం, 20 నవంబరు 2016 (16:38 IST)
వృద్ధులకు పోషకాహారం ఇవ్వడం చాలా అవసరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వయస్సు పైబడిన వారిని రోగాలు ఆవహిస్తాయి. అందుచేత అన్నంతో పాటు పండ్లు, కూరగాయలు, గింజలు, పప్పులు, కందమూలాలు, సుగంధ ద్రవ్యాలు ఇవ్వాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అన్నంతో పాటు ప్రకృతి సిద్ధమైన పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలను ఆహారంగా తీసుకుంటేనే శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలు అందుతాయి. 
 
వృద్ధులకు విటమిన్-డి, కాల్షియం, విటమిన్-బి12, పీచు, పొటాషియం వంటి పోషకాల అవసరం ఎక్కువ. అందుకే చేపలు, ఆకుకూరలు వంటివి వారానికి రెండు సార్లు తీసుకోవాలి. ఎముకల బలానికి పాలు రెండు పూటలా తీసుకోవాలి.  చేపలు, సముద్ర ఆహారం, తేలికైన మాంసం నుంచి విటమిన్-బి12 పొందవచ్చు. అయితే నూనె పదార్థాలు, వేపుళ్లు తగ్గించడం మంచిది. నెయ్యి, డాల్డాలు వాడకపోవడం శ్రేయస్కరం.

అన్నీ చూడండి

వందేమాతరం ఆలపించడం ఇష్టంలేకుంటే బెంగాల్ విడిచి వెళ్లండి : సీఎం సువేందు హెచ్చరిక

అమెరికా భూభాగంలో హర్మూజ్ జలసంధి : డోనాల్డ్ ట్రంప్

దేశంలో 8.7 కోట్ల మంది తిని తిరుగుతున్నారు...

తూర్పు జపాన్‌లో భారీ భూకంపం.. వణికిన టోక్యో నగరం

August 23, 2026: ఆదివారం నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?

అన్నీ చూడండి

బాలీవుడ్ హీరోహీరోయిన్ల మధ్య వయసు అంతరం : మనీషా కోయిరాలా

మూడోసారి గర్భమా? అది ప్రెగ్నెన్సీ కాదు.. పిజ్జా తినడం వల్లే...

ఇకపై కేవలం బ్లాక్‌బస్టర్ చిత్రాలే తీస్తా : నిర్మాత బండ్ల గణేశ్

Raviteja: ఇరుముడి విజయంతో సంతోషంగా హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో రవితేజ

బంద‌ర్‌ స్ట్రీమింగ్‌.. వైవిధ్య‌మైన పాత్ర‌లో మెప్పించిన బాబీ డియోల్‌

తర్వాతి కథనం
Show comments