Biodata Maker
✕

రోజూ దానిమ్మను తినండి.. నిత్యం యవ్వనంగా ఉండండి!

రోజూ దానిమ్మ పండును తినండి. యవ్వనంగా ఉండండి అంటున్నారు వైద్యులు. వృద్ధాప్యాన్ని దరిచేరనీయకుండా.. నిత్యయవ్వనంతో కాంతులీనాలనుకుంటే మాత్రం దానిమ్మను రోజూ డైట్‌లో చేర్చుకుంటే సరిపోతుందని తాజా పరిశోధనలో తే

Written By Selvi
Updated: బుధవారం, 13 జులై 2016 (11:51 IST)
రోజూ దానిమ్మ పండును తినండి. యవ్వనంగా ఉండండి అంటున్నారు వైద్యులు. వృద్ధాప్యాన్ని దరిచేరనీయకుండా.. నిత్యయవ్వనంతో కాంతులీనాలనుకుంటే మాత్రం దానిమ్మను రోజూ డైట్‌లో చేర్చుకుంటే సరిపోతుందని తాజా పరిశోధనలో తేలింది. వయస్సు పెరుగుతున్న కొద్దీ శరీరంలో కణజాలం బలహీనపడుతుంది. అలా జీవకణంలో ఏర్పడిన మార్పుతో శరీర వ్యవస్థ సత్తువ కోల్పోతుంది.
 
ఈ కారణంగానే యవ్వనంలో దేహదారుఢ్యంతో ఉన్నవారు కూడా వృద్ధాప్యంలో కండలు కరిగి బలహీనంగా కనిపిస్తుంటారు. ఇంకా చర్మం ముడతలు పడతాయి. వీటికి చెక్ పెట్టాలంటే.. దానిమ్మ పండు రోజూ తీసుకుంటే సరిపోతుందని.. ఎందుకంటే.. దానిమ్మలో ''యూరోలిథిన్‌ ఏ" అనే పదార్థం జీవకణాల్లోని శక్తి కేంద్రాల పనితీరును ద్విగుణీకృతం చేస్తున్నట్లు వెల్లడైంది.
 
దానిమ్మను రోజు వారీగా అరకప్పు తీసుకోవాలి. సలాడ్‌లలోనూ ఉపయోగించుకోవచ్చు. స్వీట్లు, సూప్‌లలో కలిపి తీసుకోవాలి. ఇలా రోజూవారీగా దానిమ్మను తీసుకునే వారిలో విటమిన్ ఏ లోపం ఉండదని పరిశోధకులు అంటున్నారు. అంతేగాకుండా దానిమ్మను తీసుకునేవారిలో మిగిలిన వారికంటే 45 శాతం ఆయుర్దాయం పెరుగుతుందని పరిశోధకులు చెప్తున్నారు.  

అన్నీ చూడండి

తెలుగు రాష్ట్రాల్లో నవంబర్ 17, 2026 నాటి వాతావరణం ఎలా వుంది?

రామోజీరావు గారితో నా మొదటి పరిచయం అలా జరిగింది: కేంద్ర హోంమంత్రి అమిత్ షా, వీడియో

సోనియా గాంధీ ఆత్మకథ బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్ పుస్తకావిష్కరణ సభలో రాహుల్ స్పీచ్

స్నేహితుడితో వెళ్లి శవమై తేలిన ఇండిగో ఉద్యోగిని, హత్య చేసింది అతడేనా?

ఆధునిక యుద్ధంలో ఏ ఒక్కరూ సురక్షితం కాదు : సీడీఎస్ రాజా సుబ్రమణి

అన్నీ చూడండి

ఆ ఛాన్స్ దైవిక నిర్ణయం - అసలైన స్థాయి ఏంటో అపుడు తెలిసింది : రేణూదేశాయ్ (Video)

స్వామీజీని వివాహమాడిన వరుణ్ తేజ్ హీరోయిన్

అల్తాఫ్ హసన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న రాజిగాడు రాజయ్యాడు సిద్ధం

AR Rehman: ప్రభుదేవా, ఏ.ఆర్. రెహమాన్‌ నటించిన మూన్ వాక్ క్రిస్మస్ విడుదలకు సిద్ధం

ది సెస్సో ట్రైలర్ ఆకట్టుకుంది సినిమా కూడా వుంటుంది :ఆకాష్ జగన్నాథ్

తర్వాతి కథనం
Show comments