శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By TJ
Last Modified: గురువారం, 12 అక్టోబరు 2017 (16:57 IST)

బీరు తాగిన వెంటనే ఇవి చేస్తే ఇక వాళ్ల పని అంతేసంగతులు...

బీరు అనగానే 18 యేళ్ళ కుర్రాళ్ళ నుంచి 60 యేళ్ళ వృద్ధుల వరకూ ఎక్కువగా ఇష్టపడే ఐటమే. సామాన్యంగా పార్టీ చేసుకోవాలనుకున్నా.. లేకుంటే ఎక్కడైనా పార్టీకి కూర్చున్నా ఎక్కువగా తాగేది బీరు మాత్రమే. మత్తు పదార్థాల్లో యువత ఎక్కువగా తీసుకునేది ఇదే. బీరు ఎంత తాగితే

బీరు అనగానే 18 యేళ్ళ కుర్రాళ్ళ నుంచి 60 యేళ్ళ వృద్ధుల వరకూ ఎక్కువగా ఇష్టపడే ఐటమే. సామాన్యంగా పార్టీ చేసుకోవాలనుకున్నా.. లేకుంటే ఎక్కడైనా పార్టీకి కూర్చున్నా ఎక్కువగా తాగేది బీరు మాత్రమే. మత్తు పదార్థాల్లో యువత ఎక్కువగా తీసుకునేది ఇదే. బీరు ఎంత తాగితే అంత కిక్కొస్తుందని చెబుతుంటారు. 
 
బీరు తాగితే బాగా లావవుతారని చెబుతుంటారు. అయితే బీరు తాగిన వెంటనే ఇది మాత్రం చేయకూడదని చెబుతున్నారు వైద్యులు. అమెరికన్ రీసెర్చ్ చేసిన సర్వేలో ఈ మూడు పనులు చేయకూడదు. బీరు తాగిన వెంటనే పెరుగు అస్సలు తీసుకోకూడదు. చాలామంది తాగింది దిగిపోవాలని మజ్జిగ, పెరుగు తీసుకుంటుంటారు. కానీ అలా అస్సలు తీసుకూకూడదు. ఇక రెండవది... పాన్, గుట్కా ఇవి అస్సలు వేసుకోకూడదు. మూడవది.. బీరు తాగిన వెంటనే అన్నం తినకూడదని అనుకుంటుంటారు. కానీ బీరు తీసుకున్న తర్వాత అన్నం తినవచ్చు.