జ్వరంతో బాధపడితే యాపిల్ పండ్లు తినండి..

జ్వరంతో బాధపడే వారికి యాపిల్ ఉష్ణాన్ని తగ్గించి క్రమపరుస్తుందని.. జ్ఞాపకశక్తిని పెంచుకోవాలనుకుంటే రోజుకు మూడు లేదా నాలుగు యాపిల్స్ తీసుకోవాలి. శరీరం బాగా నీరసించిపోయినా, మెదడుకు బలాన్ని పుష్టిని కలుగజ

సోమవారం, 14 నవంబరు 2016 (11:42 IST)
జ్వరంతో బాధపడే వారికి యాపిల్ ఉష్ణాన్ని తగ్గించి క్రమపరుస్తుందని.. జ్ఞాపకశక్తిని పెంచుకోవాలనుకుంటే రోజుకు మూడు లేదా నాలుగు యాపిల్స్ తీసుకోవాలి. శరీరం బాగా నీరసించిపోయినా, మెదడుకు బలాన్ని పుష్టిని కలుగజేసే శక్తి యాపిల్‌కు ఉంది. దానిలో లభించే భాస్వరం, ఐరన్‌ మెదడుకు, శరీరానికి ఉత్సాహాన్ని పుష్టిని కలుగజేస్తుంది. సోమరితనాన్ని నిర్మూలించి కాలేయ పనితీరు సక్రమంగా ఉంటుంది.
 
యాపిల్‌ పండు చర్మం ఫాలీఫె నాల్స్‌, పరమాణువులతో కలిస్తే చర్మ క్యాన్సర్‌ను దూరం చేసుకోవచ్చు. యాపిల్‌ ఫలాలు కాలేయం, పేగు కేన్సర్‌ నివారణలో ఉపయుక్తంగా ఉంటుంది. సి విటమిన్‌, క్యాల్షియం తదితర ఎన్నో పోషకాలను అందిస్తుంది. టూత్‌బ్రష్‌తో తోమడం కన్నా యాపిల్‌ తినడం వల్ల పళ్ళు మరింత శుభ్రమవుతాయి. అది హృద్రోగాలను కూడా అడ్డుకుంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

అన్నీ చూడండి

69 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ బడా గణేష్.. రూ.1 కోటికి పైగా ఖర్చు

మేనమామ వల్ల గర్భం.. ఇంటర్ విద్యార్థిని ఎంత పని చేసిందంటే?

విశాఖలో నవ వధువు ఆత్మహత్య.. కారణం ఏంటి?

జూన్ 26, 2026 శుక్రవారం నాటి తెలుగు రాష్ట్రాల వెదర్ రిపోర్ట్

ఔను... నేను గుంపు మేస్త్రీనే: సీఎం రేవంత్ రెడ్డి, వీడియో

అన్నీ చూడండి

బిగ్ బాస్ 10 సీజన్‌లో అడుగుపెట్టాలని వుంది, నన్ను సెలక్ట్ చేయండి: నంద్యాల ఎస్ఐ సెల్ఫీ వీడియో

OG2 : తుఫాను రాకముందు.. ఒక నిశ్శబ్ద క్షణం అంటూ.. ఓజీ 2 అప్ డేట్

Samantha career over : స‌మంత కెరీర్‌ అయిపోయింద‌న్నారు, క‌రెక్టేనేమో అనిపించింది : స‌మంత‌

వందేమాతరం శ్రీనివాస్ కుమారుడు సుస్వర తరంగ్ హీరోగా చిత్రం

పెద్దలను ఎదిరించి ప్రియుడిని పెళ్లాడిని జబర్దస్త్ ఫైమా

తర్వాతి కథనం
Show comments