Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

ఒక్క నిమ్మకాయ మీ అనారోగ్యాన్ని పటాపంచలు చేస్తోంది...

ఉదయాన్నే ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో నిమ్మకాయను పిండి తాగితే ఎన్నో లాభాలుంటాయంటున్నారు వైద్యులు. నిమ్మకాయ రసం కారణంగా శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. నిమ్మరసాన్ని ప్రతిరోజు తాగితే ఎలాంటి రోగాలు

Written By tj
Updated: సోమవారం, 26 జూన్ 2017 (12:26 IST)
ఉదయాన్నే ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో నిమ్మకాయను పిండి తాగితే ఎన్నో లాభాలుంటాయంటున్నారు వైద్యులు. నిమ్మకాయ రసం కారణంగా శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. నిమ్మరసాన్ని ప్రతిరోజు తాగితే ఎలాంటి రోగాలు దరిచేరకుండా మందులు వాడాల్సిన అవసరం రాదని చెబుతున్నారు వైద్యులు. రోగ నిరోధక శక్తి, ఇన్ఫెక్షన్లకు నిమ్మరంలో యాంటీ ఆక్సిడెంట్లు, 'సి' విటమిన్ పుష్కలంగా ఉంటాయి. ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి. 
 
సహజసిద్ధమైన యాంటి బయాటిక్, యాంటి వైరల్ గుణాలు ఉండటం వల్ల పలు రకాల ఇన్ఫెక్షన్లు ఇట్టే నయమైపోతాయి. శరీరంలో పొటాషియం లెవల్స్ కూడా పెరుగుతాయట. కిడ్నీలో ఒకవేళ రాళ్ళుంటే నిమ్మకాయ రసం కారణంగా నెమ్మదిగా అవి కరిగిపోతాయి. కడుపునొప్పి ఉంటే నిమ్మకాయ రసం ఎంతో మంచి ఔషధమట. 

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments