బుధవారం, 7 జనవరి 2026
Choose your language
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
ఆరోగ్యం
చిట్కాలు
Written By
Last Updated :
శనివారం, 10 ఆగస్టు 2019 (15:41 IST)
ఉల్లి కాడల వల్ల కలిగే ప్రయోజనాలు
:
తాాజా వార్తలు
అసెంబ్లీ కౌరవ సభగా మారిపోయింది.. కేసీఆర్‌ను కాదు రాహుల్‌ను అలా చేయండి.. కేటీఆర్
అసెంబ్లీని కౌరవ సభగా వర్ణించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అసెంబ్లీ బూతుల సభగా మారిందని చెప్పారు. మంగళవారం తన జనగామ పర్యటన సందర్భంగా, ఆయన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి స్పష్టమైన సూచనలు ఇచ్చారు. తన సోదరి పేరు చెప్పకుండా, అంతర్గత కుటుంబ విభేదాల గురించి మాట్లాడారు. కుటుంబాలు తరచుగా అంతర్గత సమస్యలు, తాత్కాలిక దురభిప్రాయాలను ఎదుర్కొంటాయని కేటీఆర్ అన్నారు. పార్టీ కార్యకర్తలు ప్రశాంతంగా ఉండాలని, ప్రజా ప్రతిచర్యలను నివారించాలని ఆయన కోరారు.
కుక్క ఏ మూడ్‌లో ఉందో ఎవరూ ఊహించలేరు : సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
దేశంలో వీధి కుక్కల బెడద ఎక్కువైపోయింది. రోడ్లు, వీధుల్లో నడిచి వెళుతున్న పాదాచారులపై దాడి చేసి గాయపరుస్తున్నాయి. పలు సందర్భాల్లో వీధి కుక్కల దాడిలో కొందరు చిన్నారులు సైతం ప్రాణాలు కోల్పోయారు. దీంతో వీధి కుక్కల నుంచి ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ కుక్కల పంచాయతీ సుప్రీంకోర్టుకు చేరింది. ఈ సందర్భంగా అపెక్స్ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
తెలుగు యువతి హత్య.. అప్పుగా ఇచ్చిన డబ్బును అడిగినందుకు చంపేశాడు..
అమెరికా మేరీల్యాండ్‌లోని ఎలికాట్ సిటీలో నిఖిత గొడిశాల అనే మహిళను ఆమె మాజీ ప్రియుడు అర్జున్ శర్మ హత్య చేశాడు. అనంతరం భారత్‌కు పారిపోయి వచ్చేశాడు. అర్జున్ శర్మపై ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ మర్డ్ కేసుల కింద అరెస్టు వారెంట్ జారీ చేసినట్లు హోవర్డ్ కౌంటీ పోలీసులు తెలిపారు. ఇండియాకు పారిపోయిన అర్జున్ను గుర్తించేందుకు ఫెడరల్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల సాయం తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన ఇంటర్‌పోల్ పోలీసులు అర్జున్ శర్మను తమిళనాడులో అరెస్టు చేశారు.
కాంగ్రెస్ - బీజేపీ పొత్తు .. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం..
దేశంలోని రెండు ప్రధాన పార్టీలు, బద్ధ శత్రువులైన కాంగ్రెస్, బీజేపీ పార్టీలు స్నేహాస్తం అందించుకున్నారు. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరింది. దీంతో ఈ రెండు పార్టీలు కలిసి ఉమ్మడి అభ్యర్థిని ఎన్నికల్లో నిలబెడుతున్నాయి. ఈ వార్త వినడానికి కాస్త వితంగా ఉన్నప్పటికీ ఇది నిజం. మహారాష్ట్రలోని అంబర్ నాథఅ ప్రాంతానికి మేయర్ ఎన్నిక కోసం ఈ రెండు పార్టీలు చేతులు కలిపాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు అధికారం దక్కకుండా చేసేందుకు ఈ అరుదైన, వింతైన కూటమి ఏర్పాటైంది.
బెంగుళూరులో బీజేపీ మహిళా కార్యకర్త దుశ్శాసన పర్వం - పోలీసులే సూత్రధారులు?
కర్నాటక రాష్ట్రంలోని హుబ్లీ నగరంలో ఓ దారుణ ఘటన జరిగింది. భారతీయ జనతా పార్టీకి చెందిన ఓ మహిళా కార్యకర్తకు దుశ్శాసన పర్వం జరిగింది. ఈ ఘటనలో పోలీసులే మహిళను వివస్త్రను చేశారు. ఓటర్ల జాబితా సవరణ విషయంలో తలెత్తిన వివాదమే ఈ ఘటనకు కారణంగా ఉంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
ఆ హీరోయిన్ కోసం భార్యను తీవ్రంగా కొట్టిన దర్శకుడు... పూనమ్ కౌర్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోయిన్గా ముద్ర వేసుకున్న నటి పూనమ్ కౌర్.. రోజుకో సంచలన వార్తను బహిర్గతం చేస్తున్నారు. సినీ నటుడు పోసాని కృష్ణమురళి వల్లే తన జీవితంతో పాటు సినీ కెరీర్ నాశనమైందంటూ రెండు రోజుల క్రితం ఆరోపణలు చేసిన ఆమె.. తాజాగా ఓ సినీ దర్శకుడిపై సంచలన ఆరోపణలు చేశారు. ఓ హీరోయిన్ కోసం ఆ దర్శకుడు కట్టుకున్న భార్యను తీవ్రంగా కొట్టాడని, దీంతో ఆ మహిళ కోమాలోకి వెళ్లిపోయి వారం రోజుల పాటు ఆస్పత్రిలో ఉండి చికిత్స తీసుకుందన్నారు. అయినప్పటికీ ఈ విషయం గురించి ఆమె ఎక్కడా బయటకు చెప్పలేదన్నారు. పైగా, దర్శకుడు ఇష్టపడిన హీరోయిన్ ఈవెంట్లకు కూడా హాజరవుతూ ఉండేదన్నారు. ఈ విషయం తెలిసి తాను నిర్ఘాంతపోయానని, సమాజంలో ఇలాంటి మనషులు కూడా ఉంటారా అని బాధపడ్డానని తెలిపారు.
Rajendraprasad: లెస్ లాజిక్, మోర్ మ్యాజిక్ అనే క్యాప్షన్ తో పాంచాలి పంచ భర్తృక మూవీ
సరదాగా సాగే కామెడీ పాంచాలి పంచ భర్తృక సినిమా లో తాను నటించానని రాజేంద్రప్రసాద్ అన్నారు. వెంకట్ దుగ్గిరెడ్డి, రాజ్ పవన్, జెమినీ సురేష్, ర్యాప్ సింగర్ రోల్ రిడా హీరోలుగా నటిస్తున్నారు. నట కిరీటి రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, శ్రీకాంత్ అయ్యంగార్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. చిత్రాన్ని వెంకట్ దుగ్గిరెడ్డి (యూఎస్ఏ) నిర్మిస్తున్నారు.
Santosh Sobhan: సంతోష్ శోభన్, మానస వారణాసి ల ప్రేమ కథగా కపుల్ ఫ్రెండ్లీ మూవీ
ప్రేమించుకునే జంట ఫ్రెండ్లీలా వుండాలనే కాన్సెప్ట్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ రూపొందుతోంది.సంతోష్ శోభన్, మానస వారణాసి నాయకా నాయికలుగా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా నిర్మిస్తోంది. అజయ్ కుమార్ రాజు.పి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యూజికల్ రొమాంటిక్ లవ్ స్టోరీ మూవీ గా "కపుల్ ఫ్రెండ్లీ" సినిమా తెరకెక్కుతోంది.
ప్రభాస్ అంటే నాకు క్రష్ ఉండేది.. చికెన్ బిర్యానీని సూపర్‌గా వండుతారు.. మాళవిక మోహనన్
డార్లింగ్ ప్రభాస్ తన ఆప్యాయమైన ఆతిథ్యానికి, అలాగే సినిమా సెట్స్‌లో తన సహనటులను, సిబ్బందిని మంచి భోజనంతో సత్కరించడంలో దిట్ట. ప్రభాస్‌తో పనిచేసిన ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని ధృవీకరిస్తారు. అతను ప్రతిరోజూ అందరికీ ఇంట్లో వండిన రుచికరమైన భోజనాన్ని, రకరకాల వంటకాలు వడ్డిస్తాడని వారు చెబుతారు. షూటింగ్‌ల సమయంలో ప్రధాన నటీనటులు, సిబ్బంది కోసం తాజా ఆహారాన్ని తయారుచేసే ప్రత్యేక వంటవాళ్ల బృందం ప్రభాస్‌కు ఉందని కూడా చెబుతారు. సెట్లో అందరినీ జాగ్రత్తగా చూసుకునే అతని ఈ మంచి మనస్తత్వం పరిశ్రమలో అతనికి అపారమైన గౌరవాన్ని సంపాదించిపెట్టింది.
దటీజ్ మెగాస్టార్ క్రేజ్ : అమలాపురంలో ప్రీమియర్ షో తొలి టిక్కెట్ ధర రూ.1.11 లక్షలు
మెగాస్టార్ చిరంజీవికి వయసు పెరుగుతుందేమోగానీ ఆయన క్రేజ్ మాత్రం రవ్వంత కూడా తగ్గడం లేదు. దీనికి నిదర్శనమే ఆయన నటించిన తాజా చిత్రం 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రం టిక్కెట్ ధర రికార్డు స్థాయిలో అమ్ముడుపోవడం. అమలాపురంలో తొలి టిక్కెట్‌ను రూ.1.11 లక్షలకు ఓ వీరాభిమాని సొంతం చేసుకున్నాడు. సంక్రాంతి కానుకగా ఈ నెల 12వ తేదీన ఈ చిత్రం విడుదలకానుంది. అనిల్ రావిపూడి దర్శకుడు. నయనతార హీరోయిన్. విక్టరీ వెంకటేష్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. అయితే, ఈ సినిమా విడుదలకు కొన్ని రోజులే ఉండటంతో ఇప్పటికే ఆన్లైన్ టిక్కెట్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. చాలా చోట్ల టిక్కెట్లు వేగంగా అమ్ముడుపోతున్నాయి.