విరిగిన ఎముక‌ల‌కు విధాత యోగం... ఆవు పాల‌తో అతుక్కుపోతాయంతే!

మ‌న పూర్వికులు చాలా బ‌లంగా ఉండేవారు. పాత జ‌న‌రేష్‌లో ఎవ‌రైనా కింద ప‌డినా ఒక ప‌ట్టాన ఎముక‌లు విర‌గ‌డం అనేది ఉండేది కాదు. కానీ, ప్ర‌స్తుతం జ‌న‌రేషన్లో పిల్ల‌లు కింద ప‌డితే చాలు ఎముక‌లు విరుగుతున్నాయి. స్కూలుకు సైకిల్ పైన వెళుతూ కింద‌ప‌డినా... ఆడుకుంటూ

Written By jsk
Updated: శుక్రవారం, 24 జూన్ 2016 (20:07 IST)
మ‌న పూర్వీకులు చాలా బ‌లంగా ఉండేవారు. పాత జ‌న‌రేష్‌లో ఎవ‌రైనా కింద ప‌డినా ఒక ప‌ట్టాన ఎముక‌లు విర‌గ‌డం అనేది ఉండేది కాదు. కానీ, ప్ర‌స్తుతం జ‌న‌రేషన్లో పిల్ల‌లు కింద ప‌డితే చాలు ఎముక‌లు విరుగుతున్నాయి. స్కూలుకు సైకిల్ పైన వెళుతూ కింద‌ప‌డినా... ఆడుకుంటూ దెబ్బ తిన్నా ఎముకలు విరుగుతున్నాయి. ఏ ప్ర‌మాదంలో అయినా ఎముక‌లు విరిగిన‌పుడు ఏవో మందులు వాడుతుంటాం. 
 
అయితే గోమాత ద‌య వ‌ల్ల ఎంత త్వ‌ర‌గా ఎముక‌లు తిరిగి అతుక్కుంటాయో తెలుసుకుంటే ఆశ్చ‌ర్య‌పోతారు. పిల్ల‌లు, లేదా పెద్ద‌లు కింద‌ప‌డి ఎముక విరిగిన‌పుడు... మామూలు వైద్యం చేసుకుంటూనే, ఎముక‌లు త్వ‌ర‌గా అతుక్కోవ‌డానికి శాస్త్రీయ మైన చిట్కా ఇది. బాగా కాచిన దేశ‌వాళి ఆవు పాలు పావు లీట‌రు తీసుకుని అందులో ప‌టిక బెల్లం పొడి 30 గ్రాములు క‌ల‌పాలి. ఆవు నెయ్యి 20 గ్రాములు, ల‌క్క పొడి 2 గ్రామ‌లు క‌లిపి ఒక మోతాదుగా రెండు పూట‌లు సేవిస్తుండాలి. ఇలా చేస్తే విరిగిన ఎముక‌లు అతి త్వ‌ర‌గా అంటే రెండు వారాల‌లోనే అత్కుని దృఢంగా త‌యార‌వుతాయి.

అన్నీ చూడండి

స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ స్కామ్ : నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

కేజీ బంగారాన్ని కొట్టేసిన సోదరులు.. జ్యువెలరీ షాపుకు కన్నం వేసి..?

ఛార్జింగ్ అవుతున్న ఫోన్ పేలడంతో 14 ఏళ్ల బాలుడి మృతి

జూలై 23, 2026 నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుంది?

కుమారుడుని తప్పించబోయి ఇరుక్కున్న మాజీ మంత్రి సీదిరి అరెస్టు

అన్నీ చూడండి

అబ్జెక్ష‌న్ మై లార్డ్‌కు అండగా మెగాస్టార్ చిరంజీవి

Jayasudha : సమ్మర్ హాలిడేస్.. లో అమ్మమ్మ సుశీలమ్మగా జయసుధ

Rahul Sipligunj : బైక్ రైడర్ సీటులో దారిచూపిన వ్యక్తి అంటూ ఆనందక్షణాలతో రాహుల్ సిప్లిగంజ్‌

Prashanth Neel : డ్రాగన్ కు ముందు భయపెట్టే చిత్రంగా ప్రశాంత్ నీల్ 418 చిత్రం సిద్ధమైంది

Allari Naresh :సురభి తో నా కంటి మీద కునుకే లేదంటున్న అల్లరి నరేష్

తర్వాతి కథనం
Show comments