దాల్చిన చెక్క.. కొవ్వును కరిగిస్తుంది.. బరువును తగ్గిస్తుంది..

దాల్చిన చెక్క.. కొవ్వును కరిగిస్తుంది.. బరువును తగ్గిస్తుంది.. అంటున్నారు ఆరోగ్య నిపుణులు. బరువు తగ్గించడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. దాల్చిన చెక్కను వంటలలో మాత్రమె కాకుండా ఆరోగ్యాన

గురువారం, 8 సెప్టెంబరు 2016 (20:01 IST)
దాల్చిన చెక్క.. కొవ్వును కరిగిస్తుంది.. బరువును తగ్గిస్తుంది.. అంటున్నారు ఆరోగ్య నిపుణులు. బరువు తగ్గించడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది.  దాల్చిన చెక్కను వంటలలో మాత్రమె కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది.

దాల్చిన చెక్క టీ లేదా దాల్చిన చెక్కతో చేసిన టీ తాగటం వలన జలుబు, దగ్గు నుండి ఉపశమనం పొందుతారు. దాల్చిన చెక్క ఎక్కువగా 'యాంటీ-బాక్టీరియల్' గుణాలను కలిగి ఉన్నందున, రక్తప్రసరణ వ్యవస్థలో కలిగే ఆటంకాలను తొలగిస్తుంది.
 
అలాగే జీలకర్ర రక్తహీనత, మతిమరుపు, నిద్రలేమి వంటి సమస్యలతో పాటు జీర్ణ సంబంధిత సమస్యల్ని కూడా దూరం చేస్తుంది. భోజనంలో లేదా భోజనం తరువాత దీన్ని తింటే రక్తం శుభ్రపడుతుంది. జీర్ణక్రియ సరిగా జరుగుతుంది. బరువు తగ్గుతారు.
 
అలాగే పసుపు కర్‌క్యుమిన్ అనేది యాంటీ ఇన్‌ఫ్లెమేటరీ, యాంటీఆక్సిడెంట్ గుణాలు కలిగి ఉంటుంది. ఈ గుణాలు రక్తనాళాల పెరుగుదలకు అడ్డుపడే కొవ్వును విస్తరించకుండా అరికడుతుంది. తద్వారా బరువు తగ్గకుండా చేస్తుంది. 

అన్నీ చూడండి

రేణుకాస్వామి హత్య కేసు.. దర్శన్ ఆత్మహత్యాయత్నం..? జైలులో దర్శన్‌ను కలిసిన కుటుంబం

కాలువలో శవమై తేలిన యువ గాయని... ఎవరు?

పూణెలో దారుణం : కదులుతున్న కారులో మహిళా లాయర్‌పై అత్యాచారం..

దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లనుంది : రాహుల్ గాంధీ

అక్రమ సంబంధాన్ని నిలదీసిన భర్త - పెట్రోల్ పోసి సజీవదహనం చేసిన భార్య - అత్త

అన్నీ చూడండి

త్రిష కృష్ణన్‌ బ్యూటీ సీక్రెట్ అదే.. చీరలంటే ఆమెకు చాలా ఇష్టం

ఐక్య నా బిడ్డ లాంటిది, మా ఈ ట్రస్ట్ వాయిస్‌లెస్‌కి వాయిస్‌గా ఉంటుంది: మనోజ్ మంచు

Yash: టాక్సిస్ సెట్ నుండి రాయ గా యష్ లుక్

నారా లోకేష్‌కు ఎక్కువ మంది పిల్లలు వుండాలని భావిద్దాం, బావ ఫోటో పెట్టావు: పూనమ్ కౌర్ ట్వీట్

Yash: టాక్సిక్ సెట్ నుండి రాయా గా అద్భుతమైన స్టిల్‌ తో యష్

తర్వాతి కథనం
Show comments